Home  »  TSPSC  »  1929 Lahore Conference – Civil Disobedience Movement

1929 Lahore Conference – Civil Disobedience Movement (1929 లాహోర్ సమావేశం – శాసనోల్లొంఘనోద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

దేశానికి ‘పూర్ణ స్వరాజ్యాన్ని’ సాధించాలనే తీర్మానాన్ని గావించిన, లాహోర్ లో అఖిల భారత జాతీయ కాంగ్రెస్ సమావేశమైన సంవత్సరం ఏది?

  1. 1921
  2. 1931
  3. 1927
  4. 1929
View Answer

Answer: 4

1929

Question: 17

స్వాతంత్ర్యోద్యమ సమయంలో మొదటిసారిగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుక చేసుకున్నది ఎప్పుడు?

  1. 15 ఆగస్టు,1930
  2. 26 జనవరి, 1930
  3. 15 జనవరి, 1929
  4. 26 జనవరి, 1929
View Answer

Answer: 2

26 జనవరి, 1930

Question: 18

క్రింద ఇవ్వబడిన జాబితా-ఎ ను జాబితా-బి తో జతపరచండి.

జాబితా – ఎ
ఎ. లాహెూర్ సమావేశం

బి. నెహ్రూ నివేదిక

సి. స్వాతంత్య్ర దినోత్సవం

డి. దండి యాత్ర (ఉప్పు సత్యాగ్రహం)

జాబితా-బి

1. 26 జనవరి, 1930

2. 1928

3. 1929

4. 6 ఏప్రిల్, 1930

  1. ఎ-4, బి-1, సి-2, డి-3
  2. ఎ-1, బి-2, సి-3, డి-4
  3. ఎ-3, బి-2, సి-1, డి-4
  4. ఎ-2, బి-3, సి-4, డి-1
View Answer

Answer: 3

ఎ-3, బి-2, సి-1, డి-4

Question: 19

కింది ఏ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది?

  1. లాహెూర్ సెషన్, 1929
  2. కరాచీ సెషన్, 1931
  3. బాంబే సెషన్, 1934
  4. త్రిపురి సెషన్, 1939
View Answer

Answer: 1

లాహెూర్ సెషన్, 1929

Recent Articles