Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 46

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం?
ఎ. రాష్ట్రాల విస్తీర్ణాన్ని పెంచవచ్చును

బి. రాష్ట్రాల విస్తీర్ణాన్ని తగ్గించవచ్చును

సి. రాష్ట్రాల సహిరద్దులను మార్చవచ్చును

డి. రాష్ట్రాల పేర్లు మార్చవచ్చును

  1. ఎ, బి, డి
  2. ఎ, బి, సి, డి
  3. బి, సి, డి
  4. ఎ, బి, సి
View Answer

Answer: 2

ఎ, బి, సి, డి

Question: 47

క్రింది వాటిలో ఏ పరిస్థితిలో పార్లమెంట్ రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేయజాలదు ?

  1. ఎమర్జెన్సీ అమలులో ఉన్నప్పుడు
  2. అంతర్జాతీయ ఒప్పందాలను అమలు చేయడానికి
  3. రెండు లేదా అంతకన్నా ఎక్కువ రాష్ట్రాలు విన్నవించి నపుడు
  4. నూతన రాష్ట్రం ఏర్పడినపుడు
View Answer

Answer: 4

నూతన రాష్ట్రం ఏర్పడినపుడు

Question: 48

భారత యూనియన్  లోకి మొదట అనుబంధ రాష్ట్రముగా చేర్చుకోబడిన రాష్ట్రము ?

  1. సిక్కిం
  2. గోవా
  3. మేఘాలయ
  4. జమ్ము & కాశ్మీర్
View Answer

Answer: 1

సిక్కిం

Question: 49

భారతదేశములో ఏ క్రింది రాష్ట్రము నుందు ఉమ్మడి పౌరస్మృతి అమలులో ఉన్నది?

  1. గోవా
  2. జమ్మూ & కాశ్మీర్
  3. మిజోరాం
  4. మణిపూర్
View Answer

Answer: 1

గోవా

Question: 50

రాష్ట్రాల పునర్ వ్యవస్తికరణ కమిషన్ మొదటి అధ్యక్షుడు ఎవరు ?

  1. కె.ఎం.ఫణిక్కర్
  2. ఫజల్ అలీ
  3. ఎస్. ఎస్. కుంజ్రు
  4. డి.పి. దార్
View Answer

Answer: 2

ఫజల్ అలీ