Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం భారతదేశాన్ని ఎన్ని జోన్ లుగా విభజించబడినవి?

  1. నాలుగు
  2. అయిదు
  3. ఆరు
  4. ఎనిమిది
View Answer

Answer: 2

అయిదు

Question: 62

మన రాజ్యాంగంలోని ‘సింగిల్ పౌరసత్వం’ అనే ఆలోచన ఏ దేశం నుండి తీసుకోబడింది ?

  1. బ్రిటన్

  2. జర్మనీ

  3. జపాన్

  4. యునైటెడ్ స్టేట్స్

View Answer

Answer: 1

బ్రిటన్

Recent Articles