Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశం యొక్క రక్షిత ప్రాంతం (ప్రొటెక్టరేట్) సిక్కిం ఈ సంవత్సరంలో మారింది ?

  1. 1947
  2. 1950
  3. 1955
  4. 1960
View Answer

Answer: 2

1950

Question: 12

పౌరసత్వ సవరణ బిల్లు, 2019 ప్రకారం ఎన్ని వర్గాలు భారత పౌరసత్వానికి అర్హులు?

  1. 14
  2. 8
  3. 6
  4. 9
View Answer

Answer: 3

6

Question: 13

నూతన రాష్ట్రాల ఏర్పాటు సంబంధించిన బిల్లును పార్లమెంట్ ఏ మెజారిటీతో ఆమోదించాలి ?

  1. ప్రత్యేక మెజారిటీ
  2. ప్రత్యేక మెజారిటీ మరియు సంబంధిత రాష్ట్రాల ఆమోదం
  3. సాధారణ మెజారిటీ మరియు సంబంధిత రాష్ట్రాలఆమోదం
  4. సాధారణ మెజారిటీ
View Answer

Answer: 4

సాధారణ మెజారిటీ

Question: 14

క్రింది వాటి ఏది అధికార పూర్వకంగా వచ్చే భారతీయ పౌరసత్వం కాదు ?

  1. పుట్టుకతో
  2. అర్జితో
  3. జాతీయం చేయటం ద్వారా
  4. భూమి మరియు ఇతర ఆస్తులు ఉండటం ద్వారా
View Answer

Answer: 4

భూమి మరియు ఇతర ఆస్తులు ఉండటం ద్వారా

Question: 15

భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్ ప్రకారం, కేంద్ర ప్రభుత్వమునకు నూతన రాష్ట్రాలను ఏర్పరచుటకు మరియు రాష్ట్రాల సరిహద్దులు మార్పు చేయడానికి అధికారం ఉంది ?

  1. ఆర్టికల్ 5
  2. ఆర్టికల్ 4.
  3. ఆర్టికల్ 2
  4. ఆర్టికల్ 3
View Answer

Answer: 4

ఆర్టికల్ 3

Recent Articles