Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భాషా ప్రాతిపదికన ఏర్పడిన స్వతంత్ర భారతదేశం యొక్క మొదటి రాష్ట్రం ఏది ?

  1. తమిళనాడు
  2. ఒరిస్సా
  3. ఆంధ్రప్రదేశ్
  4. కేరళ
View Answer

Answer: 3

ఆంధ్రప్రదేశ్

Question: 17

“ఇండియా, అనగా భారత్, రాష్ట్రాల సమాఖ్యగా ఉండాలి” అనేది భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ లో వ్రాయబడినది ?

  1. ఆర్టికల్ 1
  2. ఆర్టికల్ 2
  3. ఆర్టికల్ 3
  4. ఆర్టికల్ 4
View Answer

Answer: 1

ఆర్టికల్ 1

Question: 18

“Thoughts an Linguistic” అనే పుస్తకంలో హైద్రాబాద్ మరియు సికింద్రాబాద్ జంటనగరాలను భారత దేశానికి రెండవ రాజధాని గా చేయాలని ప్రతిపాదించినది ఎవరు ?

  1. డా॥ బి.ఆర్.అంబేద్కర్
  2. సయ్యద్ ఫజల్ అలీ
  3. సర్దార్ వల్లభాయ్ పటేల్
  4. జవహర్ లాల్ నెహ్రూ
View Answer

Answer: 1

డా॥ బి.ఆర్.అంబేద్కర్

Question: 19

భారత సైన్యం 1961లో పోర్చుగీసు వారిపై పోరాడీ ఏ ప్రాంతాన్ని విముక్తి కల్గించి భారత భూభాగంలో కలపడం జరిగింది ?

  1. లక్షద్వీప్
  2. అండమాన్ నికోబార్
  3. గోవా
  4. పాండిచేరి
View Answer

Answer: 3

గోవా

Question: 20

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం ఏ తేదీన ఉనికిలోకి వచ్చింది?

  1. 2 జూలై 2014
  2. 2 జూన్ 2014
  3. 22 జులై 2014
  4. 22 జూన్ 2014
View Answer

Answer: 2

2 జూన్ 2014

Recent Articles