Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

పౌరసత్వ (సవరణ) చట్టం 2015, భారతీయ మూలానికి చెందిన కొన్ని వర్గాల వ్యక్తులకు ఒక రకం పౌరసత్వాన్ని ప్రవేశపెట్టింది. దానిని అధికారికంగా ఏమంటారు?

  1. ఇండియన్ సిటిజెన్ ఓవర్సీస్
  2. ఇండియన్ అరిజిన్ సిటిజెన్ అబ్రాడ్
  3. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్
  4. నాన్ రెసిడెంట్ ఇండియన్ సిటిజెన్
View Answer

Answer: 3

ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్

Question: 27

క్రింది పేర్కొన్న ఏ రాజ్యాంగపు అఞశాలను పార్లమెంట్ 2/5వంతు ఆధిక్యత మరియు రాష్ట్రాల ఆమోదంతో మాత్రమే సవరించవచ్చును ? సరైన వాటిని గుర్తించండి ?

అ. రాష్ట్రాల సరిహద్దులు, పేర్లను మార్చడం

ఆ. న్యాయవ్యవస్థ మరియు ఉన్నత న్యాయస్థానాలకు సంబంధించిన అంశాలు

ఇ. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన అంశాలు

ఈ. రాజ్యాంగ సవరణకు సంబంధించిన అంశాలు

  1. అ, ఆ, ఇ, ఈ
  2. ఆ, ఇ, ఈ
  3. అ, ఆ, ఇ
  4. అ, ఆ, ఈ
View Answer

Answer: 2

ఆ, ఇ, ఈ

Question: 28

భారతదేశంలో కొత్త రాష్ట్రం ఏర్పాటుకు అనుసరించే విధానాలకు సంబంధించి ఈ క్రింది వాటిల్లో ఏది నిజం?

ఎ. రాష్ట్రపతి ఉల్లేఖనాన్ని రాష్ట్ర అసెంబ్లీకి పంపుతారు.

బి. రాష్ట్రపతి ఉల్లేఖనం తర్వాత అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదం తెలుపుతారు.

సి. కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ అసెంబ్లీ బిల్లున ఆమోదిస్తుంది.

డి. పార్లమెంట్ ఒక ప్రత్యేక చట్టాన్ని ఇందుకోసం  ఆమోదించాల్సి ఉంటుంది.

సరైన సమాధానాన్ని గుర్తించండి.

  1. సి మాత్రమే
  2. డి మాత్రమే
  3. ఎ, బి మరియు సి మాత్రమే
  4. ఎ, బి, సి, డి
View Answer

Answer: 4

ఎ, బి, సి, డి

Question: 29

దిగువ తెల్పిన స్టేట్మెంట్లలో ‘రాష్ట్రాల ఏర్పాటు’కు సంబంధించి సరిఅయిన అంశాలను గుర్తించండి?.

ఎ. 1953 సంవత్సరం, అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం శ్రీ ఏర్పాటు చేయబడినది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిపి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయబడినది

బి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956లో భారత దేశంలోని రాష్ట్రాలను భాష ఆధారంగా ఏర్పాటుకు దారి తీసింది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయడం జరిగింది.

సి. బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1960 సంవత్సరం మే 1న బొంబాయి రాష్ట్రాన్ని గుజరాత్ మరియు మహారాష్ట్ర అనే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది.

పైన చెప్పిన ప్రకటనలు ఏవి సరైనవి ?

  1. ఎ మరియు బి సరి అయినవి.
  2. బి మరియు సి సరి అయినవి
  3. ఎ మరియు సి సరి అయినవి
  4. ఎ, బి, సి అన్నీ సరి అయినవి
View Answer

Answer: 4

ఎ, బి, సి అన్నీ సరి అయినవి

Question: 30

క్రింది వానిలో ఏ ఆర్టికల్ పౌరుల హక్కులను క్రమబద్దం చేయడానికి పార్లమెంట్కు అధికారం కల్పిస్తుంది ?

  1. అధికరణము 10
  2. అధికరణము 11
  3. అధికరణము 12
  4. అధికరణ 13
View Answer

Answer: 2

అధికరణము 11