Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

భారత్ లో పౌరసత్వాన్ని పొందడానికి, ఇతర నిబంధనలకు లోబడి, కింది వానిలో వర్తించనిది ఏది ?

  1. సహజీనకరణ
  2. పుట్టుక
  3. నమోదు చేసుకోవడం
  4. జాతిపరమైన గుర్తింపు
View Answer

Answer: 4

జాతిపరమైన గుర్తింపు

Question: 32

రాష్ట్రాల ఆవిర్భావ సంవత్సరాల క్రమం ఆధారంగా క్రింది రాష్ట్రాలకు తెలపండి. (పాత రాష్ట్రాల నుంచి ఇటీవల ఏర్పడిన రాష్ట్రం వరకు) ?

ఎ. తెలంగాణ

బి. త్రిపుర

సి. హర్యానా

డి. హిమాచల్ ప్రదేశ్

  1. సి, డి, బి, ఎ
  2. డి, సి, బి, ఎ
  3. డి, బి, సి, ఎ
  4. సి, బి, డి, ఎ
View Answer

Answer: 1

సి, డి, బి, ఎ

Question: 33

ఒక భారతీయ పౌరుడు వేరే దేశంలో స్థిరపడితే అతను భారతీయ పౌరసత్వం ఉంచుకుంటూ ఇతర దేశపు పౌరసత్వం కూడా పొందే అవకాశం ఉందా?

  1. లేదు
  2. ఉంది
  3. ఆ దేశాన్ని బట్టి
  4. ప్రభుత్వం అనుమతి ఇవ్వవచ్చు
View Answer

Answer: 1

లేదు

Question: 34

రాజ్యాంగంలోని ఏ అధికరణం మన దేశాన్ని ‘ఇండియా, ఇదే భారత్’ అని అభివర్ణించింది ?

  1. 1వ అధికరణ
  2. ప్రవేశిక
  3. 2వ అధికరణ
  4. 3వ అధికరణ
View Answer

Answer: 1

1వ అధికరణ

Question: 35

పీ.ఐ.ఓ. అంటే ఏమిటి?

  1. భారతీయ సంతతి ఖైదీలు
  2. భారతీయ సంతతి వ్యక్తులు
  3. పెన్షన్ అమలుపరుచు ఆఫీస్
  4. ప్రజాసమాచార కార్యాలయం
View Answer

Answer: 2

భారతీయ సంతతి వ్యక్తులు