Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

పౌరసత్వం మరియు స్థిర నివాసంకు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించుము.

  1. భారత రాజ్యాంగం ఒకే స్థిర నివాసాన్ని గుర్తిస్తుంది.
  2. ఉద్యోగము మరియు విద్య వంటి వాటిలో కొన్ని ప్రత్యేక సందర్భాలను వదలి రాష్ట్రాలకు ప్రత్యేక స్థిర నివాసం ఏర్పాటు లేదు
  3. పాకిస్తాన్కు వలస వెళ్ళినవారు విదేశాలలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారికి సంబంధించిన పౌరసత్వం గురించి ఆర్టికల్ 4 నుండి ఆర్టికల్ 10 వివరిస్తాయి
  4. స్వచ్ఛందంగా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించిన భారత పౌరుడు, భారత పౌరసత్వాన్ని కోల్పోతాడు
View Answer

Answer: 3

పాకిస్తాన్కు వలస వెళ్ళినవారు విదేశాలలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వారికి సంబంధించిన పౌరసత్వం గురించి ఆర్టికల్ 4 నుండి ఆర్టికల్ 10 వివరిస్తాయి

Question: 37

భారత పౌరసత్వాన్ని పొందడానికి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి ?

  1. రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వం పొందాలంటే ఒక సంవత్సరం భారతదేశంలో నివాసం ఉంటే చాలు
  2. నాచురలైజేషన్ (సహజీకరణ) ద్వారా భారత పౌరసత్వం పొందాలంటే ఆ వ్యక్తి 5 సంవత్సరాలు భారత్ లో నివసిస్తూ ఉండాలి
  3. ఇతర నిబంధనలకి లోబడీ భారతదేశంలో ఎవరైనా పుడితే, ఆ వ్యక్తికి పౌరసత్వము లభించాలంటే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరులై ఉండాలి
  4. భారత పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు జమ్ము & కాశ్మీర్ రాష్ట్రానికి వర్తించవు
View Answer

Answer: 3

ఇతర నిబంధనలకి లోబడీ భారతదేశంలో ఎవరైనా పుడితే, ఆ వ్యక్తికి పౌరసత్వము లభించాలంటే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు భారత పౌరులై ఉండాలి

Question: 38

ఒక రాష్ట్రము యొక్క సరిహద్దులను మార్చుటకు గాని లేకు ఒక క్రొత్త రాష్ట్రమును ఏర్పాటు చేయుటకు గాని,

  1. ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అంగీకారము కావాలి
  2. ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి.
  3. ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభలో మూడింట రెండు పంతులు మెజారిటీ కావాలి
  4. ప్రభావితమయ్యే రాష్ట్రము లోక్సభకు సిఫార్సు చేయాలి
View Answer

Answer: 2

ప్రభావితమయ్యే రాష్ట్ర విధాన సభ అభిప్రాయాన్ని రాష్ట్రపతి అడగాలి.

Question: 39

రాజ్యాంగములోని ఏ అధికరణమును సవరించడము ద్వారా తెలంగాణ రాష్ట్రమును భారత దేశములోని రాష్ట్రములలో చేర్చారు ?

  1. మొదటి షెడ్యూల్
  2. రెండవ షెడ్యూల్
  3. మూడవ షెడ్యూల్
  4. నాలుగవ షెడ్యూల్
View Answer

Answer: 1

మొదటి షెడ్యూల్

Question: 40

నెహ్రూ నియమించిన రాష్ట్ర పునర్ వ్యవస్థికరణ చట్టం ఏది ?

  1. థార్ కమిషన్
  2. జెవిపి కమిషన్
  3. ఫక్రుద్దీన్ అలీ కమిషన్
  4. ఫజల్ అలీ కమిషన్
View Answer

Answer: 4

ఫజల్ అలీ కమిషన్