Home  »  TSPSC  »  Indian Union-Citizenship

Indian Union – Citizenship (భారత యూనియన్ – పౌరసత్వం) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

భారత్ రాజ్యాంగ భారత్ ను ఇలా వర్ణిస్తుంది ?

  1. ఒక స్వచ్ఛంద సమాఖ్య
  2. ఒక సమ్మేళన రాజ్యం
  3. ఒక రాష్ట్రాల యూనియన్
  4. ఒక సమాఖ్య
View Answer

Answer: 3

ఒక రాష్ట్రాల యూనియన్

Question: 42

1947 అక్టోబర్ 26న ఇన్ స్ట్రుమెంట్  ఆఫ్ యాక్సేషన్ పై సంతకం చేయడం ద్వారా భారత రాజ్యాంగంలో చేరిన రాష్ట్రం ఏది ?

  1. హైదరాబాద్
  2. గోవా
  3. జమ్మూ-కాశ్మీర్
  4. జునాగఢ్
View Answer

Answer: 3

జమ్మూ-కాశ్మీర్

Question: 43

ప్రతిపాదన (A): సమాఖ్య దేశంలో పౌరులు సాధారణంగా ద్వంద్వ పౌరసత్వమును కలిగి ఉంటారు. భారతదేశం ఒక సమాఖ్య దేశమైనప్పటికీ, భారత పౌరులు ఏక పౌరసత్వం కలిగి ఉంటారు.

కారణం (R): విచ్ఛిన్నకర శక్తులను అణచివేసి జాతీయ సమైక్యతను కాపాడే లక్ష్యంతో భారతదేశం ఏక పౌరసత్వ విధానాన్ని అనుసరిస్తుంది.

  1. A మరియు R వైయక్తికంగా ఒప్పు మరియు Rకు A సరియైన వివరణ
  2. A మరియు R వైయక్తికంగా ఒప్పు, కానీ R Aకు సరియైన వివరణ కాదు
  3. A ఒప్పు, కాని R తప్పు
  4. A ఒప్పు, కాని R తప్పు
View Answer

Answer: 1

A మరియు R వైయక్తికంగా ఒప్పు మరియు Rకు A సరియైన వివరణ

Question: 44

ప్రతిపాదన : దేశంలో ఉనికిలో గల ఏ రాష్ట్ర సరిహద్దులనైనా మార్చే అధికారం పార్లమెంట్ కు గలదు.
కారణము R: రాష్ట్ర సరిహద్దులను మార్చే బిల్లును కేవలం రాజ్యసభలోనే ప్రవేశపెట్టవలెను.

  1. A మరియు Rలు రెండు నిజం మరియు, Aకి R సరియైన వివరణ.
  2. A మరియు R రెండూ నిజం కాని Aకి R సరియైన వివరణ ద
  3. A నిజం కాని R తప్పు
  4. A తప్పు R కాని నిజం
View Answer

Answer: 3

A నిజం కాని R తప్పు

Question: 45

ఒక నూతన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి నిర్దేశించిన బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టే విధానం?

  1. రాష్ట్రగవర్నర్ సిఫారసుతో మాత్రమే
  2. లోక్ సభలలో మాత్రమే
  3. రాజ్యసభలో మాత్రమే
  4. రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే
View Answer

Answer: 4

రాష్ట్రపతి సిఫారసుతో మాత్రమే