Home  »  TSPSC  »  Development of Press in Modern India

Development of Press in Modern India (ఆధునిక భారత దేశంలో పత్రికా వికాసం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

ఈ క్రింది వానిలో గాంధీజీకి సంబంధములేని పత్రిక

  1. నవజీవన్
  2. సత్యాగ్రహి
  3. హరిజన్
  4. యంగ్ ఇండియా
View Answer

Answer: 2

సత్యాగ్రహి

Question: 12

1938లో ప్రచురించబడిన నేషనల్ హెరాల్డ్ (డైలీ) వ్యవస్థాపకులు ఎవరు?

  1. బి.ఆర్.అంబేద్కర్
  2. మదన మోహన మాలవ్య
  3. జవహర్ లాల్ నెహ్రూ
  4. ఎస్. రాధాకృష్ణన్
View Answer

Answer: 3

జవహర్ లాల్ నెహ్రూ

Question: 13

కింది వాటిలో ఏ పత్రిక/అది ప్రచురించబడిన సంవత్సరంతో తప్పుగా జత చేయబడి ఉంది?

  1. ది హిందుస్తాన్ టైమ్స్ – 1920
  2. నేషనల్ హెరాల్డ్ – 1940
  3. ట్రిబ్యూన్ – 1881
  4. బెంగాల్ గెజిట్- 1818
View Answer

Answer: 2

నేషనల్ హెరాల్డ్ – 1940

Question: 14

లాహెూర్ లో రోజువారీ ఆంగ్ల భాషా వార్తాపత్రిక, ది ట్రిబ్యూన్ ను ఎవరు ప్రారంభించారు?

  1. మదన మోహన మాలవ్య
  2. వీ. ఆర్. షిండే
  3. సర్దార్ దయాల్ సింగ్ మజితియా
  4. హెచ్.ఎల్.వి. డెరోజియో
View Answer

Answer: 3

సర్దార్ దయాల్ సింగ్ మజితియా

Question: 15

“కుడి అరసు” అనేది తమిళనాడులో ప్రసిద్ధిగాంచిన సంచిక దాని సంపాదకుడు ఎవరు?

  1. తంగ పెరుమాలై పిళ్లై
  2. గోవింద పిళ్ళై
  3. ఇ. వి. యస్. నిరంజన్
  4. ఇ.వి. రామస్వామి నాయకర్
View Answer

Answer: 1

తంగ పెరుమాలై పిళ్లై

Recent Articles