Home  »  TSPSC  »  Congress Socialist Party – State Elections (1937)

Congress Socialist Party – State Elections (1937) (కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ – రాష్ట్ర ఎన్నికలు (1937) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

1937లో జరిగిన ఎన్నికల్లో ఏ రెండు రాష్ట్రాలలో భారత జాతీయ కాంగ్రెస్ ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించలేకపోయింది?

  1. పంజాబ్ మరియు సింధ్
  2. అస్సాం మరియు వాయవ్య సరిహద్దు రాష్ట్రం
  3. పంజాబ్ మరియు అస్సాం
  4. అస్సాం మరియు మద్రాసు
View Answer

Answer: 1

పంజాబ్ మరియు సింధ్

Question: 7

కింది వారిలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ సభ్యుడు కానివారెవరు?

  1. జయప్రకాష్ నారాయణ
  2. ఆచార్య నరేంద్రదేవ్
  3. అన్యుత పట్టవర్ధన్
  4. మోతీలాల్ నెహ్రూ
View Answer

Answer: 4

మోతీలాల్ నెహ్రూ

Question: 8

1933 పాట్నా కాంగ్రెస్ సమావేశంలో స్థాపించబడిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీకి ప్రథమ అధ్యక్షుడైన వ్యక్తి:

  1. జయప్రకాశ్ నారాయణ్
  2. అచ్యుత పట్వర్ధన్
  3. అశోక్ మెహతా
  4. ఆచార్య నరేంద్ర దేవ్
View Answer

Answer: 4

ఆచార్య నరేంద్ర దేవ్

Question: 9

1934లో బొంబాయిలో స్థాపించిన కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులు కాని వారెవరు?

  1. జయప్రకాష్ నారాయణ్
  2. ఆచార్య నరేంద్ర దేవ్
  3. సుభాష్ చంద్రబోస్
  4. మిను మసాని
View Answer

Answer: 3

సుభాష్ చంద్రబోస్

Question: 10

కింది వారిలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడు ఎవరు?

  1. లాలా లజపతిరాయ్
  2. ఎం.జి.రనడే
  3. బాలగంగాధర్ తిలక్
  4. ఆచార్య నరేంద్ర దేవ్
View Answer

Answer: 4

ఆచార్య నరేంద్ర దేవ్

Recent Articles