Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 51

భారతదేశంలో ఎర్ర కోట, ఆగ్రా కోట నిర్మాణాలలో ఈ శిలలు వాడబడినాయి.

  1. పాతాళ శిలలు
  2. అగ్ని శిలలు
  3. అవక్షేప శిలలు
  4. రూపాంతర శిలలు
View Answer

Answer: 3

అవక్షేప శిలలు

Question: 52

భారతదేశంలో అత్యధిక వర్షపాతం సంభవించు ప్రాంతం

  1. చిరపుంజీ
  2. మున్నార్
  3. అంటే
  4. మాసిన్రామ్
View Answer

Answer: 4

మాసిన్రామ్

Question: 53

భారతదేశంలో తుఫానుల పౌనఃపున్యం ఈ క్రింది నెలలో అధికంగా ఉంటుంది.

  1. జనవరి-ఫిబ్రవరి
  2. జూలై-ఆగష్టు
  3. అక్టోబరు-నవంబరు
  4. డిశంబరు-జనవరి
View Answer

Answer: 3

అక్టోబరు-నవంబరు

Question: 54

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంనందలి అత్యుష్ట ప్రాంతం

  1. విజయవాడ
  2. కడప
  3. రెంట చింతల
  4. గుంటూరు
View Answer

Answer: 3

రెంట చింతల

Question: 55

ఒకరోజులో అత్యల్ప ఉష్ణోగ్రత ఎప్పుడు మోదవుతుంది.

  1. సూర్యోదయానికి ముందు
  2. ఉదయం 02:00 గంటలకు
  3. అర్ధరాత్రి 12:00 గంటలకు
  4. సూర్యాస్తమయం తర్వాత
View Answer

Answer: 1

సూర్యోదయానికి ముందు

Recent Articles