Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారత దేశంలో జూన్ నుంచి సెప్టెంబరు వరకు ఏర్పడే పవనాలు

  1. ఈశాన్య రుతుపవనాలు
  2. వాయువ్పవనాలు
  3. నైరుతి రుతుపవనాలు
  4. ఆగ్నేయ రుతుపవనాలు
View Answer

Answer: 3

నైరుతి రుతుపవనాలు

Question: 57

భారత ప్రభుత్వ వాతావరణ శాఖప్రకారం నవంబరులోని రుతుపవనాలను క్రింది విధంగా పిలుస్తారు.

  1. మారుతున్న నైరుతి రుతు పవనాలు
  2. స్థిరమైన నైరుతి రుతు పవనాలు
  3. పురోగాత్మక నైరుతి రుతు పవనాలు
  4. తిరోగమన నైరుతి రుతు పవనాలు
View Answer

Answer: 4

తిరోగమన నైరుతి రుతు పవనాలు

Question: 58

ఆంధ్రప్రదేశ్లో ఉత్తర మరియు దక్షిణ కనుమల యొక్క పేర్లు వరుసగా

  1. తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు
  2. పశ్చిమ కనుమలు మరియు దక్షిణ కనుమలు
  3. మహేంద్రగిరి శ్రేణులు మరియు ఎర్రమల శ్రేణులు
  4. దక్కన్ ఘూట్లు మరియు కైలాసగిరి ఘూట్లు
View Answer

Answer: 1

తూర్పు శ్రేణులు మరియు కడప శ్రేణులు

Question: 59

క్రింది పేర్కొన్న హిమాలయ పర్వత శ్రేణులను ఉత్తరం నుండి దక్షిణం వైపు సరియైన వరుస క్రమంలో గుర్తింపుము

a. జస్కర్ శ్రేణి

b. పీర్ పంజల్ శ్రేణి

C. శివాళిక్ శ్రేణి

d. లడ శ్రేణి

సరైన జవాబు:

  1. d-a-b-C
  2. a-b-d-c
  3. b-d-c-a
  4. b-c-a-d
View Answer

Answer: 1 

d-a-b-C

Question: 60

ఎట్రోఫికేషన్ (Eutrophication) అనేది?

  1. విత్తన వ్యవహార విధానం
  2. సూక్ష్మజీవుల చేత నైట్రోజన్ స్థిరీకరణ
  3. పోషకాలతో నేలకు బలవర్ధకం చేయటం
  4. జల ప్రాణులకు పోషకాలను కూడ బెట్టే పద్ధతి.
View Answer

Answer: 4

జల ప్రాణులకు పోషకాలను కూడ బెట్టే పద్ధతి.