Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 61

పశ్చిమ కనుమల పరిరక్షణపై సిఫార్సులు చేయడానికి భారతప్రభుత్వం ఏర్పాటుచేసిన పశ్చిమ కనుమల పర్యావరణ నిపుణుల కమిటీకి నేతృత్వం వహించినవారు.

  1. మాధవ్ గాద్గిల్
  2. రంగరాజన్
  3. మాధవ్ నాయర్
  4. సుందర్లాల్ బహుగుణ
View Answer

Answer: 1

మాధవ్ గాద్గిల్

Question: 62

భారతదేశపు మొదటి వన్యప్రాణి పరిరక్షణ జన్యు బ్యాంకు కేంద్రం ఇక్కడ ప్రారంభించబడింది.

  1. భారత్పూర్
  2. హైదరాబాద్
  3. కోహోరా
  4. కన్హే
View Answer

Answer: 2

హైదరాబాద్

Question: 63

సాత్పూరా పర్వతాలలో కింది వాటిలో ఎత్తైనదిఏది?

  1. గురు శిఖర్
  2. ధూప ఘడ్
  3. పంచమ
  4. మహేంద్రగిరి
View Answer

Answer: 2

ధూప ఘడ్

Question: 64

అండమాన్, నికోబార్ దీవులు, మునిగి పోయిన ఏ పర్వతపు పరిధిలోవి?

  1. అరకన్ యోమా
  2. పెగు యోమా
  3. అసకాయ్ చిన్
  4. తీన్ షాన్
View Answer

Answer: 1

అరకన్ యోమా

Question: 65

ఆంధ్రప్రదేశ్ నందు ఈశాన్య ఋతుపవనం ద్వారా అత్యధిక వర్షపాతం పొందే జిల్లా

  1. తూర్పు గోదావరి జిల్లా
  2. కృష్ణా జిల్లా
  3. ప్రకాశం జిల్లా
  4. నెల్లూరు జిల్లా
View Answer

Answer: 4

నెల్లూరు జిల్లా