Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 66

“దక్షిణ చిరపుంజి”గా పేరుపొందిన ఈ గ్రామం కర్ణాటక రాష్ట్రంలోని అత్యధిక వర్షపాతం కలిగి ఉంది.

  1. అంబోలి
  2. అగుంబె
  3. నీరియమంగలం
  4. బుర్లా
View Answer

Answer: 2

అగుంబె

Question: 67

సాత్పుర పర్వత శ్రేణులు మరియు వింధ్య పర్వత శ్రేణులు ఈ రకమైన శిలలకు సంబంధించినవి.

  1. అవక్షేప శిలలు
  2. రూపాంతర శిలలు
  3. క్షార అగ్ని శిలలు
  4. బాహ్య అగ్ని శిలలు
View Answer

Answer: 1

అవక్షేప శిలలు

Question: 68

విశాఖ పట్టణంలోని డాల్ఫిన్ నోస్ వీటికి చక్కని ఉదాహరణ:

  1. తరంగ దెబ్బ
  2. తరంగ విచ్ఛిన్నత
  3. సముద్ర భృగువు
  4. అపఘర్షణ
View Answer

Answer: 3

సముద్ర భృగువు

Question: 69

ఇది భారతదేశంనందలి క్రియాశీల అగ్నిపర్వతం

  1. డోక్లాక్ ద్వీపం
  2. బారాటంగ్ ద్వీపం
  3. బారెన్ ద్వీపం
  4. మన్రో ద్వీపం
View Answer

Answer: 2

బారాటంగ్ ద్వీపం

Question: 70

దిగువ తెల్పిన వాటిలో ఏ రాష్ట్రం కర్కాటక రేఖ వలన రెండుగా విభజింపబడదు?

  1. ఒడిశా
  2. గుజరాత్
  3. రాజస్థా
  4. పశ్చిమ బెంగాల్
View Answer

Answer: 1

ఒడిశా