Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 71

హిమాచల్ మరియు శివాలిక్ మధ్యగల లోయలు

  1. డూన్స్
  2. భాబర్
  3. టెరాయి
  4. భంగార్
View Answer

Answer: 1

డూన్స్

Question: 72

గారొ కొండల సమీపంలో భారతదేశంలోని ఏరాష్ట్రముంది ?

  1. నాగాలాండ్
  2. మేఘాలయ
  3. మణిపూర్
  4. మిజోరం
View Answer

Answer: 2

మేఘాలయ

Question: 73

భారతదేశ టోపోగ్రాఫికల్ మ్యాప్స్ను ప్రచురించే సంస్థ

  1. NATMO
  2. GSI
  3. NCERT
  4. SOI
View Answer

Answer: 4

SOI

Question: 74

ఈ కింది జాతీయ పార్కుల్లో ఏ పార్కు పూర్తిగా పర్వతప్రాంత సమశీతోష్ణ మండలాల్లో ఉంది?

  1. మానస్ జాతీయ పార్కు
  2. నామోఫా జాతీయ పార్కు
  3. నియోరా లోయ జాతీయ పార్కు
  4. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు
View Answer

Answer: 4

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ పార్కు

Question: 75

అగస్త్యమాల జీవ్యావరణ రిజర్వులో ఈ కింది వాటిలో ఏదీ ఉంది?

  1. నెయ్యర్, పెప్పర్, షెండర్నిలలోని వన్యమృగ అభయారణ్యాలు: కాలక్కాడ్ ముడనదురైలలోని పులుల అభయారణ్యాలు
  2. వాయ్నాడు, సత్యమంగళం, ముడుమలైలలోని వన్యమృగ అభయారణ్యాలు: సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్
  3. కౌండిన్య, గుండ్ల, బ్రహ్మేశ్వరం, పాపికొండ వన్యమృగ అభయారణ్యాలు, ఇంకా ముక్కుర్తి జాతీయ పార్కు
  4. కావల్, శ్రీవెంకటేశ్వరా వన్యమృగ అభయారణ్యాలు: నాగార్జునసాగర్, శ్రీశైలం పులుల అభయారణ్యం
View Answer

Answer: 1

నెయ్యర్, పెప్పర్, షెండర్నిలలోని వన్యమృగ అభయారణ్యాలు: కాలక్కాడ్ ముడనదురైలలోని పులుల అభయారణ్యాలు