Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 76

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి.
ఎ. భారత భూభాగంపై అత్యంత చురుగ్గా ఉన్నది. బారెన్ ద్వీప అగ్ని పర్వతం.
బి. గ్రేట్ నికోబార్కు 140 కిలోమీటర్ల దూరంలో బారెన్ ద్వీపం ఉన్నది.
సి. బారెన్ ద్వీప అగ్నిపర్వతం చివరిసారి 1991లో విస్ఫోటం చెందింది. అప్పటినుంచి అది నిద్రావస్థలోనే కొనసాగుతోంది.
ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది నిజం?

  1. ఎ మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. సి మాత్రమే
  4. ఎ మరియు సి
View Answer

Answer: 1

ఎ మాత్రమే

Question: 77

ప్రతిపాదన (A): ముంబాయి దగ్గరగా నున్న పూణె ముంబాయి కంటె తక్కువ వర్షపాతాన్ని పొందుతుంది.
కారణము (R) : పూణె పశ్చిమ కనుమలకు పవన పరాఙ్ముఖం వైపు ఉంది. అట్లాగే ముంబాయి పశ్చిమ కనుమలకు పవన అభిముఖంగా ఉంది.
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు R రెండూ ఒప్పు మరియు R అనేది A 1కు సరియైన వివరణ
  2. A మరియు రెండూ ఒప్పు కాని R అనేది Aకు సరియైన వివరణ కాదు
  3. A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు
  4. A అనేది తప్పు, కాని R అనేది ఒప్పు
View Answer

Answer: 1

A మరియు R రెండూ ఒప్పు మరియు R అనేది A 1కు సరియైన వివరణ

Question: 78

ప్రతిపాదన (A): భారతదేశ పశ్చిమ తీర మైదానాలలో డెల్టా ఏర్పడడం అగుపించదు:
కారణము (R) : భారతదేశ పశ్చిమ తీర మైదానాలు తూర్పుతీర మైదానాలకంటే ఎక్కువ విస్తృతమైనవి.
సరియైన జవాబును ఎంపిక చేయండి:

  1. A మరియు R రెండు ఒప్పు మరియు R అనేది Aకుసరియైన వివరణ
  2. A మరియు R రెండు ఒప్పు కాని R అనేది Aకు సరియైన వివరణ కాదు.
  3. A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు
  4. A అనేది తప్పు, కాని R అనేది ఒప్పు
View Answer

Answer: 3

A అనేది ఒప్పు మరియు R అనేది తప్పు

Question: 79

కింది వివరణలను చదవండి:
a. శీతాకాలంలో పశ్చిమ ఆటంకాల వల్ల ఉత్తర భారతదేశానికి వర్షపాతం చేకూరుతుంది.
b. ఈశాన్య ఋతుపవనాలు తమిళనాడుకు వర్షపాతాన్నిస్తాయి.
C. భారతదేశానికి ఈశాన్య ఋతుపవనాల వల్ల అధికవర్షపాతం లభిస్తుంది.

వీటిలో సరైన వివరణలు ఏవి?

  1. a మరియు b మాత్రమే
  2. b మరియు c మాత్రమే
  3. a మరియు C మాత్రమే
  4. a, b మరియు c
View Answer

Answer: 1

a మరియు b మాత్రమే

Question: 80

కింది వాటిని జతపరచండి:
జాబితా-1

a. ఏటా పర్వతం

b. ఆరావళి

C. హిమాలయాలు

d. ఓస్లైస్

జాబితా-11
I. బ్లాక్ పర్వతం
II. యువ ముడత పర్వతం

III.పాత ముడత పర్వతం

Iv. అగ్నిపర్వతం

సరియైన జవాబును/జతలను ఎంపిక చేయండి:

  1. 1. a-i, b-iii c-iv, d-ii
  2. a-ii, b-iv, c-iii, d-i
  3. a-i, b-ii, c-iii, d-iv
  4. a-iv, b-iii, c-ii, d-i
View Answer

Answer: 4

a-iv, b-iii, c-ii, d-i