Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 81

సంప్రదాయిక వర్షపాతం ఉండే ప్రదేశాలు ఏవి?

  1. భూమధ్యరేఖా ప్రాంతం
  2. సమశీతోష్ణ ప్రాంతం
  3. ఉష్ణమండల ప్రాంతం
  4. ధృవ ప్రాంతం
View Answer

Answer: 4

ధృవ ప్రాంతం

Question: 82

ఛోటానాగ్పూర్ పీఠభూమిలో అధికంగా నేల కోతకు గురికావడానికి ప్రధాన కారణం?

  1. ట్రాక్టర్ల సహాయంతో లోతుగా దున్నడం
  2. ఏడాది మొత్తం భారీగా వర్షాలు కురియడం
  3. పెద్ద మొత్తంలో వృక్షాలను నేలకూల్చడం
  4. వదులుగా ఉన్న ఇసుకనేలలు
View Answer

Answwer: 3

పెద్ద మొత్తంలో వృక్షాలను నేలకూల్చడం

Question: 83

క్రింది వాటిని జతపరచుము.

జాబితా – |

ఎ. అవక్షేప శిల

బి. అగ్ని శిల
సి. రూపాంతరప్రాప్తి శిల
డి. భూలోకేతర శిల
జాబితా – ||

1. డోలరైట్

2. కంగ్లామరేటు
3. ండ్రైట్

4. క్వార్ట్బట్

  1. ఎ-4, బి.-3, సి.-2,డి. -1 2. -2, -1, 2-4, &-3 3.-3, -4, -2, -1 4. -1, -2, -3, -4
  2. ఎ-2, బి.-1, సి.-4,డి. -3
  3. ఎ-3, బి.-4, సి.-2,డి. -1
  4. ఎ-1, బి.-2, సి.-3,డి. -4
View Answer

Answer: 2

ఎ-2, బి.-1, సి.-4,డి. -3

Question: 84

కొండచరియలు విరిగిపడటానికి ఈ క్రింది వాటిల్లో-కారణం కానిది ఏది?

  1. అడవుల నరికివేత వల్ల నేల కోత సంభవించడం
  2. తక్కువ జనాభా సాంద్రత
  3. నిఠారుగా ఉండే వాలులు
  4. వర్షపాత తీవ్రత
View Answer

Answer: 2

తక్కువ జనాభా సాంద్రత

Question: 85

హిమ సంపాతాలు (అవలంచెలు) కింది వాటిలో ఎక్కడ సంభవిస్తాయి?

  1. ఎక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్) లో
  2. ఉపరితల స్థాయిలో
  3. తక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్) లో
  4. సముద్ర గర్భంలో
View Answer

Answer: 1

ఎక్కువ ఎత్తు (ఆల్టిట్యూడ్) లో