Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 86

క్రిందివాటిలో ఒకటి తెలంగాణ ట్రైబల్ ఇకో టూరిజం సర్క్యూట్లో గుర్తించబడిన గమ్యస్థానాలలో భాగం కాదు:

  1. జోడేఘాట్
  2. కోరటికల్ వాటర్ ఫాల్స్
  3. అనంతగిరి కొండలు
  4. శ్యాంఘడ్ కోట
View Answer

Answer: 3

అనంతగిరి కొండలు

Question: 87

కింది వాటిని జతపరచండి:
లిస్ట్-1

ఎ. భారతదేశపు రూర్
బి. ఛత్తీస్గఢ్లోని ఉష్ణశక్తి పథకం
సి. హిమాచల్ ప్రదేశ్లోని
భూ ఉష్ణభక్తి పథకం
లిస్ట్-2

1. కార్బా
2.ఛోటానాగ్పూర్ ,
3. తాల్చే
4. మనికరన్

  1. ఎ-2,     బి- 1,    సి- 4,
  2. ఎ-3,     బి- 1,    సి- 2,
  3. ఎ-2,     బి- 3,    సి- 1,
  4. ఎ-1,     బి- 2,    సి- 4,
View Answer

Answer: 1

ఎ-2,     బి- 1,    సి- 4,

Question: 88

ఇటీవల శేషాచలం కొండలను ఈ విధంగా ప్రకటించారు.

  1. జాతీయ పార్కు
  2. అభయారణ్యం
  3. పావన వనం
  4. జీవగోళ సురక్షిత కేంద్రం
View Answer

Answer: 4

జీవగోళ సురక్షిత కేంద్రం

Question: 89

డిసెక్టడ్ ఆఫ్ లాండ్స్ మరియు కొండలను కలిగి ఉండటం వలన ఖమ్మం జిల్లా సముద్ర మట్టం నుండి . ఎత్తులో ఉంది?

  1. 400 మీటర్ల నుండి 500 మీటర్ల వరకు
  2. 300 మీటర్ల కన్నా తక్కువ
  3. 500 మీటర్ల నుండి 600 మీటర్ల వరకు
  4. 600 మీటర్ల పైన
View Answer

Answer: 2

300 మీటర్ల కన్నా తక్కువ

Question: 90

భారతదేశాన్ని ఉష్ణకట బంధీయ దేశంగా పిలవటానికి గల కారణం ఏమిటి?

  1. అక్షాంశాల మేరకు
  2. వైశాల్య పరిమాణం
  3. రేఖాంశాల మేరకు
  4. ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి
View Answer

Answer: 4

ఉష్ణ మండల రుతుపవన శీతోష్ణస్థితి