Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 91

హిమాలయాలు మరియు వాటి పర్వత పాదాల్లో సంభవించే భూకంపాలకు ఈ క్రింది వాటిల్లో సరైన కారణం ఏది?

  1. బలహీనమైన మరియు పెద్దవిగా ఉన్న అసంఘటిత శిలలు
  2. ప్లేట్ టెక్టోనిక్స్
  3. ఫలకాల వ్యాపనము
  4. హిమాలయాల చిన్నవయసు
View Answer

Answer: 2

ప్లేట్ టెక్టోనిక్స్

Question: 92

దక్షిణ భారతదేశం ఎక్కువ మట్టుకు దక్కన్ పీఠభూమి. ఇది ఉత్తర మైదానం ప్రాంతం నుండి వేటి ద్వారా వేరుపడుతుంది?

  1. నర్మదానది
  2. వింధ్య పర్వతాలు
  3. సాత్పూరా పర్వతాలు
  4. చంబల్ లోయ
View Answer

Answer: 2

వింధ్య పర్వతాలు

Question: 93

కింది వాటిలో ఏది భారతదేశంలోని అతి చిన్నమరియు ఉన్నతమైన (లాప్టియెస్ట్) పర్వత గొలుసు?

  1. నీలగిరి పర్వతాలు
  2. హిమాలయ పర్వతాలు
  3. అండీస్ పర్వతాలు
  4. ఆల్ప్స్ పర్వతాలు
View Answer

Answer: 2

హిమాలయ పర్వతాలు

Question: 94

భారతదేశంలో ఆర్జనార్హ చమురు నిల్వలు గల శిలలు ఏ ?

  1. ప్రాచీన అవక్షేప శిలలు
  2. ప్రాచీన గ్రానైట్స్
  3. రూపాంతర శిలలు
  4. టెర్షియరీ అవక్షేప శిలలు
View Answer

Answer: 4

టెర్షియరీ అవక్షేప శిలలు

Question: 95

‘ఎల్నినో’ అనే పదం కింది వాటిలో దేనికి సంబంధించింది?

  1. ఆస్ట్రాలజీ
  2. మెటియోరాలజీ
  3. జువాలజీ
  4. అస్ట్రానమీ
View Answer

Answer: 2

మెటియోరాలజీ