Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సాగర కనిష్ఠ ఉష్ణోగ్రత (ఓఎంటి)కి సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది/ఏవి సరైనది/సరైనవి?

ఎ. ఓఎంటిని 26 సెంటీగ్రేడ్ ఐసోథెర్మ్ లోతులో కొస్తారు. ఇది వాయువ్య హిందూమహాసముద్రంలో జనవరి-మార్చి నెలల్లో 129 మీటర్ల మేరకుఉంటుంది.

బి. జనవరి-మార్చి నెలల్లో సేకరించిన ఓఎంటిని నిర్ధిష్ట దీర్ఘకాలిక రుతు పవనాల కాలంలో వర్షపాతం మొత్తం ఎక్కువ/తక్కువలను అంచనా వేయటానికి ఉపయోగిస్తారు.

ఈ కింద ఇచ్చిన కోడ్ సహాయంతో సరైన జవాబును ఎంపిక చేయండి?

  1. ఎ మాత్రమే
  2. బి మాత్రమే
  3. ఎ, బి కూడా
  4. ఎ కాదు బి రెండూ కాదు
View Answer

Answer: 3

ఎ, బి కూడా

Question: 7

ఇండియా జాతీయ ఎడారి పార్కుకు సంబంధించి ఈ కింది ప్రకటనల్లో ఏది సరైనది?

ఎ. ఇది రెండు జిల్లాల్లో వ్యాపించి ఉంది.

బి. పార్కులో మానవ అవాసాలు లేవు.

సి. బట్టమెక సహజ ఆవాసాల్లో ఇదొకటిఈ కింద ఇచ్చిన కోడ్ ఆధారంగా సరైన జవాబును కనుగొనండి.

  1. ఎ, బి మాత్రమే
  2. బి, సి మాత్రమే
  3. ఎ, సి మాత్రమే
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ, సి మాత్రమే

Question: 8

భారతదేశంలో ఈ క్రింది ఏ దీవుల్లో క్రియాశీలకంగా ఉన్న అగ్నిపర్వతం (Volcano) కనబడుతుంది?

  1. కార్ నకోబార్ దీవులు
  2. నానా ్కరీ దీవులు
  3. బారెన్ దీవులు
  4. మాయా బందర్ దీవులు
View Answer

Answer: 3

బారెన్ దీవులు

Question: 9

సియాచిన్ హిమానీనదం, హిమాలయాల ఏ శ్రేణిలో ఉంది?

  1. కారకోరం శ్రేణి
  2. జాన్స్కర్ శ్రేణి
  3. పిర్ పంజల్ శ్రేణి
  4. శివాలిక్ శ్రేణి
View Answer

Answer: 1

జాన్స్కర్ శ్రేణి

Question: 10

భారతదేశంలో ఒకే ఒక క్రీయాశీల అగ్నిపర్వతం ఎక్కడ ఉన్నది?

  1. వైపర్’ ద్వీపం
  2. గట్టి ద్వీప
  3. బారె ద్వీప
  4. కడామాత్ ద్వీపం
View Answer

Answer: 3

బారె ద్వీప

Recent Articles