Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 101

ఋతుపవన వర్షాలు సాధారణంగా ఈ ప్రాంతాలలో కురుస్తాయి?

  1. ఉష్ణమండల ప్రదేశము
  2. సమశీతోష్ణ ప్రదేశాలు
  3. భూమధ్య రేఖకు ఉత్తరం, దక్షిణం కైపున 10 డిగ్రీల పరిధిలో మాత్రమే
  4. భూమి పై ఉన్న అన్ని శీతోష్ణ ప్రదేశాలలో
View Answer

Answer: 1

ఉష్ణమండల ప్రదేశము

Question: 102

సాధారణంగా ఏ ఎత్తులో ఉప ఉష్ణమండల జెట్ ‘ప్రవాహాలు ఏర్పడతాయి?

  1. 0-10 కి.మీ
  2. 10-20 కి.మీ
  3. 20-30 కి.మీ
  4. 30-50 కి.మీ
View Answer

Answer: 2

10-20 కి.మీ

Question: 103

ఉత్తరార్ధగోళంలో ఉపఆయన రేఖకు దిగువన (below subtropical high), వాణిజ్య పవనాలు భూమధ్య రేఖవైపు ఏ దిశలో వీస్తాయి?

  1. వాయువ్య దిశగా
  2. ఆగ్నేయ దిశగా
  3. నైరుతి దిశగా
  4. ఈశాన్య దిశగా
View Answer

Answer: 3

నైరుతి దిశగా

Question: 104

తిరోగమన ఋతుపవనాలు భారత్లో దీనిని కలిగిస్తాయి?

  1. సెప్టెంబర్ వేడిమి
  2. అక్టోబర్ వేడిమి
  3. నవంబర్ వేడిమి
  4. డిసెంబర్ వేడిమి
View Answer

Answer: 2

అక్టోబర్ వేడిమి

Question: 105

ఈ క్రింది వివరణను చదివి సరైన దానిని గుర్తించుము?

ఎ) భారత దేశంలోని 8 రాష్ట్రాల గుండా కర్కటరేఖ పోతుంది

బి) భారతదేశం ఆసియా ఖండంలో ఆగ్నేయ భాగాన ఉంది

సి) భారతదేశ వైశాల్యం సుమారు 32,87,263 చ.కి.మీ

  1. ఎ & బి
  2. బి & సి
  3. ఎ & సి
  4. ఎ, బి & సి
View Answer

Answer: 3

ఎ & సి

Recent Articles