Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భారతదేశంలోని ఏ ద్వీపాలను పగడపు దీవులు అంటారు ?

  1. డామన్ మరియు డయ్యూ
  2. గల్ఫ్ ఆఫ్ కచ్
  3. అండమాన్ మరియు నికోబార్ ద్వీపాలు
  4. లక్షదీవుల
View Answer

Answer: 4

లక్షదీవుల

Question: 12

దక్షిణ భారతదేశంలోని క్రింది ఏ ప్రాంతంలో స్నో ఫాల్ (హిమపాతం) కురుస్తుంది?

  1. ఊటీ, తమిళనాడు
  2. కొడైకెనాల్, తమిళనాడు
  3. లంబసింగి, ఆంధ్ర ప్రదేశ్
  4. అరుకులోయ, ఆంధ్రప్రదేశ్
View Answer

Answer: 3

లంబసింగి, ఆంధ్ర ప్రదేశ్

Question: 13

భారతదేశంలో ఈ క్రింది ఏ ప్రాంతంలో అతి తక్కువ వర్షపాతం ఉంటుంది.

  1. లడ్డాక్
  2. తూర్పు కనుమలు
  3. తూర్పు రాజస్థాన్
  4. పశ్చిమ తమిళనాడు
View Answer

Answer: 1

లడ్డాక్

Question: 14

ఈ కింది వాటిలో పగడపు దిబ్బలు (Coral Reefs) లేని ప్రాంతం?

  1. అండమాన్ మరియు నికోబార్ దీవులు
  2. కచ్ అగాధం
  3. మన్నార్ అగాధం
  4. సుందర్బన్స్
View Answer

Answer: 4

సుందర్బన్స్

Question: 15

ఈ క్రింది వాటిలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.

  1. నాథు లా మార్గం హిమాచల్ ప్రదేశ్లో ఉంది
  2. ధోలా ధర్ మార్గం అరుణాచల్ ప్రదేశ్లో ఉంది.
  3. నందాదేవి శిఖరం సిక్కింలో ఉంది.
  4. పిర్పంజల్ రేంజ్ కాశ్మీర్ లో ఉంది.
View Answer

Answer: 4

పిర్పంజల్ రేంజ్ కాశ్మీర్ లో ఉంది.

Recent Articles