Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 36

పాకిస్తాన్ థార్ ఎడారి ఏ పేరుతో కొనసాగుతుంది

  1. ఖరణ్ ఎడారి
  2. థాల్ ఎడారి
  3. చోలిస్తాన్ ఎడారి
  4. సింధు లోయ ఎడారి
View Answer

Answer: 3

చోలిస్తాన్ ఎడారి

Question: 37

నిర్మాణపరంగా మేఘాలయ ప్రాంతం ఎందులో భాగం?

  1. షివాలిక్ శ్రేణి
  2. డెక్కన్ పీఠభూమి
  3. గ్రేటర్ హిమాలయాలు
  4. ఆరావళి శ్రేణి
View Answer

Answer: 2

డెక్కన్ పీఠభూమి

Question: 38

‘తల్హాట్’ అనేది……. యొక్క రకం :

  1. పర్వత
  2. పీఠభూమి
  3. పర్వత మార్గం
  4. కొండ
View Answer

Answer: 3

పర్వత మార్గం

Question: 39

హిమాలయాల్లోని “పీర్ పంజాల్” రేంజ్ ఎందులో భాగం?

  1. శివాలిక్
  2. ట్రాన్స్ హిమాలయ
  3. సెంట్రల్ హిమాలయ
  4. లెస్సర్ హిమాలయ
View Answer

Answer: 4

లెస్సర్ హిమాలయ

Question: 40

నైరుతి ఋతుపవనాల కాలంలో తమిళనాడు ప్రాంతం పొడిగా (Dry) ఉంటుంది. దీనికి కారణం.

  1. పవనాలు ఈ ప్రాంతానికి చేరవు
  2. ఈ ప్రాంతంలో కొండలు లేవు
  3. ఈ ప్రాంత వర్షాక్షాయ (Rain Shadow) ప్రాంతంలో ఉండటం
  4. అత్యధిక ఉష్ణోగ్రత వలన పవనాలు చల్లబడవు
View Answer

Answer: 3

ఈ ప్రాంత వర్షాక్షాయ (Rain Shadow) ప్రాంతంలో ఉండటం

Recent Articles