Home  »  TSPSC  »  India Existence and Physical Arrangement

India Existence & Physical Arrangement Questions and Answers in Telugu

These Indian Geography Previous Questions are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి వాతావరణాన్ని కలిగి ఉంది?

  1. ఉష్ణమండల
  2. ండ్రా
  3. ఉప ఉష్ణమండల
  4. ఆర్కిటిక్
View Answer

Answer: 1

ఉష్ణమండల

Question: 42

పర్వతాల ఎత్తు పల్లాలు (రిలీఫ్) శ్రేణుల అమరిక మరియు ఇతర భౌగోళిక లక్షణాల ఆధారంగా, హిమాలయాలను ఎన్ని ఉప విభాగాలుగా విభజించవచ్చు?

  1. 9
  2. 12
  3. 3
  4. 5
View Answer

Answer: 4

5

Question: 43

హిమాలయ శిలా వ్యవస్థ ముఖ్య లక్షణం

  1. అవక్షేప శిలలు
  2. అగ్ని శిలలు
  3. పాతాళ శిలలు
  4. డైక్ శిలలు
View Answer

Answer: 1

అవక్షేప శిలలు

Question: 44

మాల్వా పీఠభూమికి ఎన్ని నీటి పారుదల వ్యవస్థలు ఉన్నాయి?

  1. 1
  2. 2
  3. 3
  4. 4
View Answer

Answer: 1

1

Question: 45

“అక్సాయ్ చిన్” (Aksai Chin) లోని ప్రాంతం

  1. కారకోరమ్ రేంజ్
  2. శివాలిక్ రేంజ్
  3. కాశ్మీర్ వ్యాలీ
  4. లడ్డాక్ పీఠభూమి
View Answer

Answer: 1

కారకోరమ్ రేంజ్

Recent Articles