Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 56

భారత సమాఖ్య వ్యవస్థకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి.

  1. భారతదేశం ఒక రాష్ట్రాల యూనియన్
  2. భారత రాజ్యాంగంలో సమాఖ్య అన్నపదం ఎక్కడా ఉ పయోగించబడలేదు
  3. భారత సమాఖ్య వ్యవస్థ నుండి విడిపోయే హక్కు రాష్ట్రాలకు లేదు
  4. కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయ అధికారాలను పంపిణి చేయటం జరిగినది
View Answer

Answer: 4

కేంద్ర రాష్ట్రాల మధ్య న్యాయ అధికారాలను పంపిణి చేయటం జరిగినది

Question: 57

భారత రాజ్యాంగ పరిషత్ ముసాయిదా సంఘంలో సభ్యుడు కానివారు.

  1. ఎస్. గోపాలస్వామి అయ్యంగార్

  2. ఎస్. మాధవరావ్

  3. జె.బి. కృపలాని

  4. టి.టి కృష్ణమాచారి

View Answer

Answer: 3

జె.బి. కృపలాని

Recent Articles