Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

సమాజంలో “సమానత్వం” అంటే ఈ క్రింది ఏ ఉండకపోవచ్చు ?

  1. ప్రత్యేక హక్కులు, మినహాయింపులు
  2. పరిమితులు
  3. పోటీ
  4. సమాన పరిస్థితిలో సమానులను సమానంగా చూడడం
View Answer

Answer: 1

ప్రత్యేక హక్కులు, మినహాయింపులు

Question: 7

వాటిలో భారత రాజ్యాంగం స్వీకరించిన వాటిలో సరికానిది ఏది ?

  1. ఉమ్మడి జాబితా – ఆస్ట్రేలియా
  2. ప్రాథమిక విధులు – రష్యా
  3. రాజ్యాంగ సవరణ – ఫ్రాన్స్
  4. రాష్ట్రపతి ఎన్నికలు – ఐర్లాండ్
View Answer

Answer: 3

రాజ్యాంగ సవరణ – ఫ్రాన్స్

Question: 8

కింది ఇచ్చిన పట్టికల ఆధారంగా కమిటీలు మరియు వాటి అధ్యక్షులను జతపరచండి?

పట్టిక-ఎ : కమిటీలు

1. రూల్స్ కమిటీ

2. ఫైనాన్స్ & స్టాఫ్ కమిటీ

3. ప్రాథమిక హక్కుల ఉప కమిటీ

4. డ్రాఫ్టింగ్ కమిటీ

పట్టిక-బి : అధ్యక్షులు

ఎ. జవహర్ లాల్ నెహ్రూ

బి. జె.బి. కృపలానీ

సి. డా॥ బి.ఆర్. అంబేద్కర్

డి. డా॥ రాజేంద్ర ప్రసాద్

  1. 1-డి, 2-ఎ, 3-బి, 4-సి
  2. 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
  3. 1-సి, 2-డి, 3-బి, 4-ఎ
  4. 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
View Answer

Answer: 1

1-డి, 2-ఎ, 3-బి, 4-సి

Question: 9

న్యూఢిల్లీ వేదికగా రాజ్యాంగ అసెంబ్లీ మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది ?

  1. డిసెంబర్ 9, 1947
  2. డిసెంబర్ 9, 1946
  3. ఆగస్టు 15, 1948.
  4. జనవరి 26, 1947
View Answer

Answer: 2

డిసెంబర్ 9, 1946

Question: 10

భారత రాజ్యాంగ లక్షణం కానది.

  1. అతి పెద్ద, లిఖిత మరియు సమగ్ర రాజ్యాంగం
  2. చాలా అంశాలను ఇతర రాజ్యాంగం నుండి గ్రహించారు.
  3. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పార్లమెంటరీ వ్యవస్థ ఉంది
  4. పార్లమెంట్ సార్వభౌమాధికారం గల సంస్థ
View Answer

Answer: 4

పార్లమెంట్ సార్వభౌమాధికారం గల సంస్థ

Recent Articles