Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వానికి ఈ క్రింది నిర్వచనాల్లో ఏది సరైన నిర్వచనం ?

  1. చట్టసభ ఏర్పాటు చేసే ప్రభుత్వం
  2. ప్రజాకర్షక ప్రభుత్వం
  3. పలు పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వ
  4. పరిమిత ప్రభుత్వం
View Answer

Answer: 4

పరిమిత ప్రభుత్వం

Question: 12

భారత స్వాతంత్రోద్యమం “స్వేచ్ఛ సమానతలు మరియు సౌభ్రాతృత్వం” అనే నినాదం ప్రభావితం అయ్యింది. ఈ నినాదం ఏ దేశానికి సంబంధించినది?

  1. అమెరికా స్వాతంత్ర్యోద్యమం
  2. ఫ్రెంచి విప్లవం
  3. రష్యా విప్లవం
  4. మాగ్నాకార్టా
View Answer

Answer: 2

ఫ్రెంచి విప్లవం

Question: 13

భారత రాజ్యాంగంలో “సామాజిక న్యాయం” అనే అంశాన్ని ఎందులో పొందుపరచారు ?
ఎ. ప్రవేశిక

బి. ప్రాథమిక హక్కులు
సి. నిర్దేశిక సూత్రాలు
డి. షెడ్యూల్డ్ కులాలు తెగలకు సంబంధించిన ప్రత్యేక రక్షణ

  1. ఎ మరియు సి
  2. బి మరియు సి
  3. ఎ, బి, సి మరియు డి
  4. ఎ, బి మరియు సి
View Answer

Answer: 3

ఎ, బి, సి మరియు డి

Question: 14

రాజ్యాంగ అసెంబ్లీలో జాతీయ గీతాన్ని ఎప్పుడు స్వీకరించడం జరిగింది.

  1. 15 జూలై 1947
  2. 24 జనవరి 1950
  3. 26 జనవరి 1950
  4. 28 ఏప్రిల్ 1947
View Answer

Answer: 2

24 జనవరి 1950

Question: 15

ఈ క్రింది వ్యాఖ్యలను పరిశీలించి సరైన జవాబును గుర్తించండి.

  1. ప్రతి చట్టం స్వేచ్ఛను పెంపొందిస్తుంది
  2. చట్టం అనేది స్వేచ్ఛకు ఒక షరతు
  3. ఎక్కువ చట్టాలుంటే ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది
  4. చట్టాలకు, స్వేచ్ఛకు సంబంధం లేదు
View Answer

Answer: 2

చట్టం అనేది స్వేచ్ఛకు ఒక షరతు

Recent Articles