Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

ఏ రోజున, కొత్తగా ఎన్నికైన రాజ్యాంగ అసెంబ్లీ భారతదేశ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇది 1947 ఆగస్టు 15 వరకు ఉనికిలో ఉంది.

  1. 25 సెప్టెంబర్ 1946
  2. 18 ఆగస్టు 1946
  3. 1 సెప్టెంబర్ 1946
  4. 2 సెప్టెంబర్ 1946
View Answer

Answer: 4

2 సెప్టెంబర్ 1946

Question: 17

స్వతంత్ర భారతదేశపు మంత్రివర్గంలో మొదటి కేంద్ర విద్యా మంత్రి ఎవరు ?

  1. గుల్జారీలాల్ నంద
  2. సర్దార్ బల్దేవ్ సింగ్
  3. మౌలానా అబుల్ కలాం అజాద్
  4. సిడి దేశ్ ముఖ్
View Answer

Answer: 3

మౌలానా అబుల్ కలాం అజాద్

Question: 18

భారతదేశంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉండే పద్ధతికి ఆధారం ?

  1. అమెరికా రాజ్యాంగం
  2. భారత ప్రభుత్వ చట్టం 1935
  3. ఫజల్ అలీ కమిటీ
  4. మోతిలాల్ నెహ్రూ నివేదిక
View Answer

Answer: 2

భారత ప్రభుత్వ చట్టం 1935

Question: 19

భారత రాజ్యాంగాన్ని అత్యంత ప్రధానమైన ‘సామాజిక పత్రంగా’ (social document) వర్ణించింది.

  1. బాబు జగ్జీవన్
  2. ఎం.వి. పైలీ
  3. గ్రాన్ విల్ ఆస్టిన్
  4. హమీద్ అన్సారి
View Answer

Answer: 3

గ్రాన్ విల్ ఆస్టిన్

Question: 20

భారత రాజ్యాంగంలో బ్రిటన్ నుంచి స్వీకరించిన అంశం ఏది ?

  1. అధ్యక్షుడు మరియు ఉపాధ్యక్షుల విధులు
  2. రాష్ట్ర విధానం యొక్క నిర్దేశిక సూత్రాలు
  3. రాష్ట్రపతి ఎన్నిక విధానం
  4. మంత్రివర్గ వ్యవస్థ (కేబినెట్ సిస్టమ్)
View Answer

Answer: 4

మంత్రివర్గ వ్యవస్థ (కేబినెట్ సిస్టమ్)

Recent Articles