Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

భారతరాజ్యాంగంలో రాజ్యసభ సభ్యులను ఎన్నుకోవడానికి ఏ దేశ విధానాన్ని అనున ‘రించారు?

  1. జపాన్
  2. దక్షిణాఫ్రికా
  3. జర్మనీ
  4. యుఎస్ఎ
View Answer

Answer: 2

దక్షిణాఫ్రికా

Question: 22

రాజ్యాంగ సభ మొదటి సమావేశం 1946 డిసెంబర్ 9న ఎక్కడ జరిగింది ?

  1. కలకత్తా
  2. బొంబాయి
  3. పెషావర్
  4. ఢిల్లీ
View Answer

Answer: 4

ఢిల్లీ

Question: 23

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల లక్షణం కానిది.

  1. ఇవి సాధారణ చట్టాలకంటే ఉన్నతమైనవి.
  2. ఇవి నిరాపేక్షమైనవి
  3. వీటికి న్యాయ సంరక్షణ ఉంది
  4. ఆరు ప్రాథమిక హక్కులున్నాయి.
View Answer

Answer: 2

ఇవి నిరాపేక్షమైనవి

Question: 24

‘నా ఉద్దేశంలో మహిళలు ఏ మెరకు వికాసం చెందారనే ప్రాతిపదిక పైన ఒక సమాజం అభివృద్ధి ని అంచనా వేయడం జరుగుతుంది.’

  1. మహాత్మాగాంధీ
  2. డా॥బి.ఆర్.అంబేద్కర్
  3. శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్
  4. శ్రీమతి ఇందిరా గాంధీ
View Answer

Answer: 2

డా॥బి.ఆర్.అంబేద్కర్

Question: 25

రాజ్యాంగ పరిషత్ లో కేంద్ర రాజ్యాంగ కమిటి అధ్యక్షులు ఎవరు?

  1. డా॥ బి.ఆర్. అంబేద్కర్
  2. డా॥ రాజేంద్ర ప్రసాద్
  3. సర్ధార్ వల్లభాయ్ పటేల్
  4. పండిట్ జవహర్లాల్ నెహ్రూ
View Answer

Answer: 4

పండిట్ జవహర్లాల్ నెహ్రూ