Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

భారత రాజ్యాంగం యొక్క లక్షణం కానిది ఏది?

  1. లౌకిక వాదం
  2. ఫెడరలిజం
  3. గణతంత్ర
  4. మతరాజ్యం
View Answer

Answer: 4

మతరాజ్యం

Question: 27

స్వతంత్ర భారతదేశపు మొదటి ఆర్థిక మంత్రి ఎవరు?

  1. ఆర్.కె.షణ్ముఖం చెట్టి.
  2. జన్ మథాయ్
  3. టి.టి. కృష్ణమాచారి
  4. సిడి దేశముఖ్
View Answer

Answer: 1

ఆర్.కె.షణ్ముఖం చెట్టి.

Question: 28

కేంద్ర ప్రభుత్వం మరియు, రాష్ట్ర ప్రభుత్వం అధికారాన్ని పంచుకుంటే, దీనిని అంటారు.

  1. సమాఖ్యవాదం
  2. కమ్యూనిజం
  3. ఫాసిజం
  4. ఒలిగార్కి
View Answer

Answer: 1

సమాఖ్యవాదం

Question: 29

భారత రాజ్యాంగంలో ఏ లక్షణం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుండి తీసుకొనబడినది?

  1. రాష్ట్రపతి ఎన్నిక విధానం
  2. ప్రాథమిక విధులు
  3. లిఖిత రాజ్యాంగం
  4. ఉమ్మడి జాబితా
View Answer

Answer: 4

ఉమ్మడి జాబితా

Question: 30

భారత రాజ్యాంగ అసెంబ్లీ అధ్యక్షుడు ఎవరు ?.

  1. వి.టి. కృష్ణమాచారి
  2. బి.ఆర్. అంబేద్కర్
  3. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్
  4. హరేంద్ర కుమార్ ముఖర్జీ
View Answer

Answer: 3

డాక్టర్ రాజేంద్ర ప్రసాద్

Recent Articles