Home  »  TSPSC  »  Constitution Assembly-Drafting-Preamble

Constitution Assembly – Drafting – Preamble (రాజ్యంగ పరిషత్ – రచన- ప్రవేశిక- విశిష్ట లక్షణాలు- రాజ్యాంగ మూలాలు) Previous Questions and Answers in Telugu

These Indian Polity (ఇండియన్ పాలిటి) Previous Year Questions in Telugu are Very Useful to Competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

ఉద్దేశ్యముల తీర్మానము’ రాజ్యాంగ ఫెడరల్ లక్షణాలు కానివి ఏది ?

  1. 24 జనవరి, 1947.
  2. 25 జనవరి, 1947
  3. 26 జనవరి, 1947
  4. 22 జనవరి, 1947
View Answer

Answer: 4

22 జనవరి, 1947

Question: 42

“ఎప్పుడైనా రాజ్యం వ్యక్తులు పౌరస్వాతంత్రయాలలో జ్యోకం చేసుకుంటే మానవహక్కులనేవి వ్యక్తులకు సంరక్షక కవచముగా దోహదపడతాయి.” దీనిని చెప్పినవారు ?

  1. రోనాల్డ్ డార్విన్
  2. రూసో
  3. ప్లేటో
  4. ఆరిస్టాటిల్
View Answer

Answer: 1

రోనాల్డ్ డార్విన్

Question: 43

భారత రాజ్యాంగం సమాఖ్య లక్షణం

  1. ఆర్థిక సంఘం
  2. సమీకృత న్యాయశాఖ
  3. రాష్ట్రపతి అత్యవసర అధికారాలు
  4. అధికారాల విభజన
View Answer

Answer: 4

అధికారాల విభజన

Question: 44

విశ్వజనీన వయోజన ఓటు హక్కు మరియు సమన్యాయ పాలన అనేవి భారత రాజ్యాంగపు ఈ అంశాన్ని సూచిస్తాయి.

  1. సామ్యవాద
  2. ప్రజాస్వామ్య
  3. లౌకిక
  4. సార్వభౌమత్య
View Answer

Answer: 2

ప్రజాస్వామ్య

Question: 45

Society (సమాజం) అనే పదం ఈ లాటిన్ పదం నుండి గ్రహించబడినది.

  1. Socius (శోషియస్)
  2. Social (శోఫీయలి)
  3. Soco (శోకో)
  4. Soiko (సోయికో)
View Answer

Answer: 1

Socius (శోషియస్)

Recent Articles