Home  »  TSPSC  »  Green Revolution

Green Revolution (హరిత విప్లవం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

కింది రాష్ట్రాలలో 1960 దశకంలో హరిత విప్లవం వల్ల ఎక్కువగా లాభపడిన రాష్ట్రం ఏది?

  1. పశ్చిమబెంగాల్
  2. తమిళనాడు
  3. పంజాబ్
  4. గుజరాత్
View Answer

Answer: 3

పంజాబ్

Question: 22

ఆహార రంగానికి సంబంధించి ఇంద్రధనుస్సు విప్లవం కొంది వాటిలో దేనికి సంబంధించింది.
ఎ. హరిత విప్లవం
బి. శ్వేత విప్లవం
సి. నీలం విప్లవం
కింది ఐచ్చికాల నుండి సరైన జవాబును ఎంపిన చేయండి

  1. ఎ మరియు బి మాత్రమే
  2. బి మరియు సి మాత్రమే
  3. ఎ మరియు సి మాత్రమే
  4. ఎ, బి మరియు పి
View Answer

Answer: 4

ఎ, బి మరియు పి

Question: 23

హరిత విప్లవాన్ని కింది వాటిలో ఒక దానిగా కూడా పిలుస్తారు?

  1. సమాచారం కమ్యూనికేషన్ టెక్నాలజీ
  2. పాల విప్లవ
  3. పారిశ్రామిక విప్లవం
  4. విత్తనాలు – ఎరువులు – సాగునీరు టెక్నాలజీ
View Answer

Answer: 4

విత్తనాలు – ఎరువులు – సాగునీరు టెక్నాలజీ

Question: 24

సాధారణంగా ఆహార భద్రత అంటే ఇది కాదు.

  1. “చురుకైన ఆరోగ్యవంతమైన జీవితానికి అవసరమైనంత ఆహారం ఎల్లవేళలా, అందరు ప్రజలకు అందుబాటులో ఉండడం”
  2. “ప్రజలందరికీ అన్నివేళలా అవసరమైన కనీస ఆహారం వారికి భౌతికంగా ఆర్థికంగా అందుబాటులో ఉండేట్లు చూడటం”
  3. మొత్తం జనాభాకు సమయానికి, తగినంత, పోషకాహారాన్ని అందించే ఆహార వ్యవస్థను దీర్ఘకాల ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం”
  4. “వారికి ఇష్టమైన ఆహారం ఎల్లవేళలా అందరు ప్రజలకు అందుబాటులో ఉండడం”
View Answer

Answer: 4

“వారికి ఇష్టమైన ఆహారం ఎల్లవేళలా అందరు ప్రజలకు అందుబాటులో ఉండడం”

Question: 25

“తూర్పు భారతానికి హరిత విప్లవాన్ని తీసుకురావాలి” అనే పథకము క్రింద, ఏ పంట యొక్క ఉత్పాదక సామర్ధ్యములో వృద్ధి సాధించారు?

  1. గోధుమ
  2. వరి
  3. శెనగలు
  4. మొక్కజొన్న
View Answer

Answer: 2

వరి