Home  »  TSPSC  »  Green Revolution

Green Revolution (హరిత విప్లవం) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 26

హరిత విప్లవము వలన ఈ క్రింది పంట ఉత్పత్తిలో అత్యధిక వృద్ధి కనపడింది?

  1. వరి
  2. గోధుమ
  3. పప్పుధాన్యాలు
  4. చిరు ధాన్యాలు
View Answer

Answer: 2

గోధుమ

Question: 27

హరిత విప్లవము యొక్క ప్రాథమిక ఉద్దేశ్యము?

  1. భూమి పునర్ పంపిణీ ద్వారా ఎక్కువ ఉత్పత్తి సాధించడము
  2. ప్రణాళికబద్ధమైన ఆహార ధాన్యాల ఎగుమతి
  3. వాణిజ్య పంటల సాగు
  4. అధిక దిగుబడి వంగడాల ద్వారా ఎక్కువ ఆహార ధాన్యాల ఉత్పత్తి
View Answer

Answer: 2

ప్రణాళికబద్ధమైన ఆహార ధాన్యాల ఎగుమతి

Question: 28

హరిత విప్లవ ప్రయోజనాలు ఏ సౌకర్యాలున్న ప్రాంతాలకు పరిమితమైనవి

  1. అధిక దిగుబడి రకాల వంగడాలు గల సౌకర్యాలు
  2. నీటిపారుదల సౌకర్యాలు
  3. రసాయన ఎరువుల లభ్యత సౌకర్యాలు
  4. పంటల మార్పిడి సౌకర్యాలు
View Answer

Answer: 2

నీటిపారుదల సౌకర్యాలు

Question: 29

దేశంలో రెండవ హరిత విప్లవం సాధించుటకు ఉద్దేశించిన మే 2006 పథకంలో నున్నది

  1. 8 అంశాల వ్యూహం
  2. 6 అంశాల వ్యూహం
  3. 7 అంశాల వ్యూహం
  4. 5 అంశాల వ్యూహం
View Answer

Answer: 3

7 అంశాల వ్యూహం

Question: 30

హరిత విప్లవం అనగా

  1. పచ్చిరొట్టను వినియోగించడం
  2. మరిన్ని పంటలను పెంచడం
  3. అధిక దిగుబడి వంగడ కార్యక్రమం
  4. హరిత మొక్కల పెంపకం
View Answer

Answer: 3

అధిక దిగుబడి వంగడ కార్యక్రమం

Recent Articles