Home  »  TSPSC  »  Micro, Small and Medium Scale Industries

Micro, Small and Medium Scale Industries (సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడిబిఐ) సిఎండి ఎవరు?

  1. మనోజ్ మిట్టల్
  2. అజయకుమార్ కపూర్
  3. కిరణ్ శర్మ
  4. మహమ్మద్ ముస్తఫా
View Answer

Answer: 4

మహమ్మద్ ముస్తఫా

Question: 17

ముద్రా బ్యాంక్ ఎవరికి పెట్టుబడులు అందిస్తుంది?

  1. సూక్ష్మ సంస్థలు
  2. ఆర్థిక కంపెనీలు
  3. ఎగుమతి సంస్థలు
  4. స్వయం ఉపాధి సమూహాలు
View Answer

Answer: 1

సూక్ష్మ సంస్థలు

Question: 18

అవ్యవస్థీకృత / అసంఘటిత రంగానికి చెందిన పరిశ్రమల జాతీయ కమిషను నేతృత్వం వహించినది ఎవరు?

  1. ఎస్ ఎల్ కపూర్
  2. పి ఆర్ నాయక్
  3. అర్జున్ సేన్ గుప్తా
  4. ఎస్.పి గుప్తా
View Answer

Answer: 3

అర్జున్ సేన్ గుప్తా

Question: 19

భారత్లో చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి ఆర్థిక సహాయం అందించడానికి, అభివృద్ధి ఉద్దేశించిన అపేక్స్ సంస్థ ఏది?

  1. RBI (రిజర్వ్ బ్యాంక్)
  2. IDBI (ఐడిబిఐ)
  3. SIDBI (సిడ్బీ)
  4. SEBI (సెబి)
View Answer

Answer: 3

SIDBI (సిడ్బీ)

Question: 20

జాతీయ చిన్న పరిశ్రమల సంస్థ SSIDCsతో పని చేస్తూ మార్కెటింగ్ చేసేవి

  1. గ్రామీణ పరిశ్రమల ఉత్పత్తులు
  2. చిన్న వ్యాపార వస్తువులు
  3. చిన్న పరిశ్రమల ఉత్పత్తులు
  4. సామూహిక వినియోగ వస్తువులు
View Answer

Answer: 3

చిన్న పరిశ్రమల ఉత్పత్తులు

Recent Articles