Home  »  TSPSC  »  Services Sector Sub-Sectors

Services Sector Sub-Sectors (సేవల రంగం ఉప రంగాలు) Previous Questions and Answers in Telugu

Indian Economy (ఇండియన్ ఎకానమీ) Previous Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

వరల్డ్ ట్రావెల్ & టూరిజం కౌన్సిల్ (డబ్ల్యుటిటిసి) ప్రకారం భారతదేశ జిడిపిలో యాత్ర మరియు పర్యాటక రంగం (ట్రావెల్ అండ్ టూరిజం) వాటా ఎంత?

  1. 5.8%
  2. 2.4%
  3. 4.2%
  4. 1.1%
View Answer

Answer: 1

5.8%

Question: 7

గ్లోబల్ పేమెంట్ రిపోర్టు ప్రకారం భారతదేశ ఇ-కామర్స్ మార్కెట్ 2025 నాటికి ఎంత శాతం వృద్ధిని సాధించనుంది?

  1. 12%
  2. 15%
  3. 16%
  4. 18%
View Answer

Answer: 4

18%

Question: 8

ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (Open Network for Digital Commerce (ONDC))పై ప్రాజెక్టును ప్రారంభించినది క్రింది వాటిలో ఏది?

  1. వినిమయదారుల వ్యవహారాల శాఖ
  2. పరిశ్రమలు మరియు అంతర్గత వర్తక ప్రోత్సాహక శాఖ
  3. వ్యయ శాఖ
  4. సిబ్బంది మరియు శిక్షణ శాఖ
View Answer

Answer: 2

పరిశ్రమలు మరియు అంతర్గత వర్తక ప్రోత్సాహక శాఖ

Question: 9

భారత్ నెట్ ప్రాజెక్టు దీనికి సంబంధించినది.

  1. గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ
  2. రైతులకు హైస్పీడ్ ఇంటర్నెట్
  3. జిల్లా పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ
  4. గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు ఉచిత వైఫై
View Answer

Answer: 1

గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ

Question: 10

ప్రపంచ టెలికంపరిశ్రమలు భారతదేశం ఎన్నవ స్తానంలో ఉంది

  1. మొదటి
  2. రెండవ
  3. మూడవ
  4. నాలుగవ
View Answer

Answer: 2

రెండవ

Recent Articles