Home  »  TSPSC  »  1857 Revolt

1857 Revolt (1857 తిరుగుబాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

రాజ్య సంక్రమణ సిద్ధాంతం (డాక్ట్రిన్ అఫ్ లాప్స్) ద్వారా బ్రిటీషు వారు కలుపుకున్న క్రమంలో కింది రాజ్యాలను సరైన కాలక్రమానుసారం (మొదటి నుండి చివరి వరకు) అమర్చండి.

I. ఝాన్సీ

II. నాగపూర్

III. ఆవాధ్

  1. I – III – II
  2. I-II-III
  3. II – III – I
  4. II – I– III
View Answer

Answer: 4

II – I– III

Question: 7

“ఎదో ఒక రోజు చెర్రీ మన నోటికి చేరుతుంది.” అని ఆవాధ్ రాజ్యం గురించి ఎవరు వర్ణించారు?

  1. లార్డ్ డల్హౌసీ
  2. లార్డ్ విలియం బెంటింక్
  3. చార్లెస్ కారన్ వాలీస్
  4. లార్డ్ రిప్పన్
View Answer

Answer: 1

లార్డ్ డల్హౌసీ

Question: 8

1856లో ఏ కారణముపై లార్డ్ డల్ హౌసీ ఔద్ సంస్థానమును ఆక్రమించెను?

  1. దత్త స్వీకార పద్ధతి
  2. సైన్య సహకార పద్ధతి
  3. ఆర్థిక కారణములు
  4. దుష్పరిపాలన
View Answer

Answer: 4

దుష్పరిపాలన

Question: 9

‘దత్తస్వీకార పద్ధతి’ ప్రకారము ఆక్రమించబడిన సంస్థానములను క్రమానుగతంగా వ్రాయుము.

  1. సతార > జైపూర్ > సంబాల్ పూర్ > బహత్
  2. జైపూర్ > సతార > సంబాల్ పూర్ > బహత్
  3. బహత్ > సతార > జైపూర్ > సంబాల్ పూర్
  4. సతార> జైపూర్ > బహత్> సంబాల్ పూర్
View Answer

Answer: 1

సతార > జైపూర్ > సంబాల్ పూర్ > బహత్

Question: 10

రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద బ్రిటీష్ వారు ఆక్రమించుకున్న స్వదేశీ రాజ్యం ఏది?

  1. పుదుచ్చేరి
  2. కోయంబత్తూర్
  3. సంబల్ పూర్
  4. మధురై
View Answer

Answer: 3

సంబల్పూర్

Recent Articles