Home  »  TSPSC  »  1857 Revolt

1857 Revolt (1857 తిరుగుబాటు) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 41

1858 నాటి రాణి విక్టోరియా ప్రకటన యొక్క ఉద్దేశము(లు) ఏమిటి?
1. ఇక మీద ఏ సంస్థానమును కబలించబోమని వాగ్దానము చేయడము

2. భారతదేశ పరిపాలనను ప్రత్యక్షంగా రాచరిక పరిధి క్రిందకు తీసుకురావడము
3. భారతదేశంతో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వర్తకమును క్రమబద్దీకరించడము
ఈ క్రింది సూచికల ఆధారంతో సరైన జవాబును ఎంచుకొనుము.

  1. 1 మరియు 2 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 3 మాత్రమే
  4. 1,2 మరియు 3
View Answer

Answer: 1

1 మరియు 2 మాత్రమే

Question: 42

ఇండియాను, ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటీష్ రాచరిక పాలన క్రిందకు మార్చబడిన సంవత్సరము?

  1. క్రీ.శ. 1858
  2. క్రీ.శ. 1859
  3. క్రీ.శ. 1947
  4. క్రీ.శ. 1857
View Answer

Answer: 1

క్రీ.శ. 1858

Recent Articles