Home  »  TSPSC  »  Arabs Invasion on India

Arabs Invasion on India (భారతదేశం పై అరబ్బుల దండయాత్ర) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

క్రీ.శ.711లో భారతదేశం పై అరబ్బుల మొదటి దండయాత్ర జరిగింది. అప్పటి ఖలీపా ఎవరు?

  1. అల్-హజాజ్
  2. అల్-వాలిద్
  3. అల్-బకర్
  4. అల్-ఖాదిర్
View Answer

Answer: 2

అల్-వాలిద్

Question: 7

ఘోరి మొహమ్మదును గురించిన క్రింది ప్రవచనములలో ఏది సరియైనది కాదు.

  1. మొదటి టరైన్ యుద్ధంలో ఘోరిమొహమ్మద్ రాజపుత్రులచే ఓడించేబడెను
  2. భారతదేశంలో తాను జయించిన ప్రాంతాలకు కుతుబుద్దీన్ ఐబక్ను గవర్నరుగా నియమించెను
  3. అతని ఒక దండయాత్రలో సోమనాథ దేవాలయముపై దండెత్తి అచ్చటి ధనరాశులను కొల్లగొట్టెను
  4. అజ్మీరు రాజైన పృథ్వీరాజు చౌహాన్ను రెండవ టరైన్ యుద్ధంలో ఓడించెను.
View Answer

Answer: 3

అతని ఒక దండయాత్రలో సోమనాథ దేవాలయముపై దండెత్తి అచ్చటి ధనరాశులను కొల్లగొట్టెను

Question: 8

మహమ్మద్ ఘోరీని పృధ్విరాజ్ చౌహాన్ ఏ యుద్ధంలో ఓడించాడు?

  1. రెండవ తరైన్ యుద్ధం
  2. మొదటి ప్లాసీ యుద్ధం
  3. మూడవ తరైన యుద్ధం
  4. మొదటి తరైన్ యుద్ధం
View Answer

Answer: 4

మొదటి తరైన్ యుద్ధం

Question: 9

అరబ్బుల దండయాత్ర నాటికి సింధ్ రాజధాని ఏది?

  1. దేవల్
  2. ముల్తాన్
  3. భటిండా
  4. అలోర్
View Answer

Answer: 2

ముల్తాన్

Question: 10

తైమూర్ దండయాత్ర సమయంలో ఢిల్లీని పరిపాలిస్తున్న సుల్తాన్ ఎవరు?

  1. దౌలతాఖాన్ లోడి
  2. అబూబకర్
  3. నసీరుద్దీన్ మహమ్మద్
  4. తుగ్లక్ షా
View Answer

Answer: 3

నసీరుద్దీన్ మహమ్మద్

Recent Articles