Home  »  TSPSC  »  Arrival of European Companies

Arrival of European Companies (ఐరోపా కంపెనీల రాక) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

భారతదేశంలో ద్యానిష్ వారు స్థావరం ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు

  1. చింసుర
  2. కారైకల్
  3. మహే
  4. ట్రాంక్బార్
View Answer

Answer: 4

ట్రాంక్బార్

Question: 7

ఫ్రెంచి నగల వ్యాపారి టావెర్నియర్ ప్రకారం, ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్ వజ్రం ఏ గనిలో దొరికింది

  1. రామళ్ళకోట
  2. గండికోట
  3. కొల్లూరు
  4. కోలార్
View Answer

Answer: 3

కొల్లూరు

Question: 8

 ప్రతిపాదన (A): భారతదేశంతో వ్యాపారం కొరకు ఇంగ్లాండులో బ్రిటిషు తూర్పు ఇండియా వర్తక సంఘమ స్థాపించబడెను.
కారణము (R): ఇంగ్లాండు తోటి వ్యాపారము ఎప్పుడూ భారతదేశానికి లాభసాటిగా కొనసాగెను.
సరియైన జవాబును ఎంపిక చేయండి :

  1. A మరియు R రెండూ నిజము R, A కు సరియైన వివరణ
  2. A మరియు R రెండు నిజము కాని R, A కు సరియైన వివరణ కాదు.
  3. A నిజము, కాని R తప్పు
  4. A తప్పు, కాని నిజము
View Answer

Answer: 2

A మరియు R రెండు నిజము కాని R, A కు సరియైన వివరణ కాదు.

Question: 9

భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టడంలో మొట్టమొదటగా విజయాన్ని సాధించిన ఐరోపీయులు

  1. ఆంగ్లేయులు
  2. డచ్చివారు
  3. ఫ్రెంచివారు
  4. పోర్చుగీసువారు
View Answer

Answer: 4

పోర్చుగీసువారు

Question: 10

భారతదేశంలో బ్రిటీష్ వారు పొందిన తొలి వర్తక స్థావరం గల ప్రదేశం

  1. సూరత్
  2. కలకత్తా
  3. మద్రాస్
  4. మచిలీపట్నం
View Answer

Answer: 1

కలకత్తా

Recent Articles