Home  »  TSPSC  »  Arrival of European Companies

Arrival of European Companies (ఐరోపా కంపెనీల రాక) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

కింది వాటిలో భారతదేశంలో బ్రిటిష్ వారి వ్యాపారాన్ని ప్రారంభించిన మొదటి ప్రాంతాలలో ఒకటి ఏది?

  1. పెషావర్
  2. లాహోూర్
  3. సూరత్
  4. అహ్మదాబాద్
View Answer

Answer: 3

సూరత్

Question: 12

భారతదేశంలో మొదటగా తమ వర్తక స్థావరాన్ని ఏర్పర్చుకున్న ఐరోపియనులు ఎవరు?

  1. ఫ్రెంచివారు
  2. పోర్చుగీస్వారు
  3. ఆంగ్లేయులు
  4. డచ్చివారు
View Answer

Answer: 2

పోర్చుగీస్వారు

Question: 13

ఏ మొఘల్ రాజు, ఆంగ్లేయులు (బ్రిటిష్) కెప్టెన్ హాకిన్స్ కు స్వాగతం పలికి పోర్చుగీసు పాలకుల ఆగ్రహానికి కారణం అయ్యాడు?

  1. మూహియల్-దిన్- మొహమ్మద్
  2. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్
  3. మొహమ్మద్ బిన్ తుగ్లక్
  4. మీర్జా నూరుద్దీన్ మొహమ్మద్ సలీమ్
View Answer

Answer: 4

మీర్జా నూరుద్దీన్ మొహమ్మద్ సలీమ్

Question: 14

ఏ సంవత్సరంలో వాస్కోడగామా మొదటిసారిగా కాలికట్ చేరాడు?

  1. క్రీ.శ. 1498
  2. క్రీ.శ. 1492
  3. క్రీ.శ. 1598
  4. క్రీ.శ. 1591
View Answer

Answer: 1

క్రీ.శ. 1498

Question: 15

అల్బుకర్క్ ఈ క్రింది దక్కన్ సుల్తానులలో ఎవరి నుంచి గోవాను స్వాధీనం చేసుకొన్నాడు.

  1. గోల్కొండ
  2. బీరార్
  3. బీజపూర్
  4. అహ్మద్ నగర్
View Answer

Answer: 3

బీజపూర్

Recent Articles