Home  »  TSPSC  »  Bhakti and Sufi Movement

Bhakti and Sufi Movement (భక్తీ మరియు సూఫీ ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది భక్తి ఉద్యమకారులలో ఎవరు సమానత్వమును మరియు భక్తి సంబంధమైన వర్కారి సాంప్రదాయమును పాటించెను.

  1. రామానందుడు
  2. కబీర్
  3. మీరాబాయి
  4. తుకారామ్
View Answer

Answer: 4

తుకారామ్

Question: 7

క్రింది వారిని సరైన క్రమములో గుర్తించుము.

  1. నిజాముద్దీన్, ఔలియా, కబీర్, మీరాబాయి, తులసిదాసు
  2. కబీర్, నిజాముద్దీన్, ఔలియా, తులసిదాసు మరియు మీరాబాయి
  3. కబీర్, నిజాముద్దీన్, ఔలియా, తులసిదాసు మరియు మీరాబాయి
  4. తులసిదాసు, మీరాబాయి, కబీర్, నిజాముద్దీన్, ఔలియా
View Answer

Answer: 1

నిజాముద్దీన్, ఔలియా, కబీర్, మీరాబాయి, తులసిదాసు

Question: 8

వివిధ ‘భక్తి’ రూపాలను సూచించే క్రింది జతలలో సరిగా జతపరచనిది ఏది?

  1. సగుణ : సద్గుణాలు కలిగిన దేవుళ్లను విశ్వసించడం
  2. నిర్గుణ : గుణగణాలు లేని దేవుళ్లను విశ్వసించడం
  3. ఆళ్వార్లు : శక్తి యొక్క భక్తిపై విశ్వాసం ఉన్న వారు
  4. నయనార్లు : శివుడిని భక్తిపూర్వకంగా విశ్వసించే వారు
View Answer

Answer: 3

ఆళ్వార్లు : శక్తి యొక్క భక్తిపై విశ్వాసం ఉన్న వారు

Question: 9

10వ మరియు 11వ శతాబ్దాల నాటి సహజియ సంప్రదాయం దేనికి సంబంధించింది?

  1. తొలికాలం నాటి భక్తి సంప్రదాయాలు
  2. ప్రారంభ సూఫీతత్త్వం
  3. ప్రారంభ ఉపనిషత్తు తత్వశాస్త్రం
  4. బౌద్ధమతం
View Answer

Answer: 1 

తొలికాలం నాటి భక్తి సంప్రదాయాలు

Question: 10

క్రింది వారిలో ఎవరు మహిళా నయనార్ సాధువు కాని వారు ఎవరు?

  1. కా రైక్కల్ అమ్మయ్యార్
  2. మంగయారసియార్
  3. అండాళ్
  4. ఇసాయిజ్ఞానియార్
View Answer

Answer: 3

అండాళ్

Recent Articles