Home  »  TSPSC  »  Bhakti and Sufi Movement

Bhakti and Sufi Movement (భక్తీ మరియు సూఫీ ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

భక్తి ఉద్యమానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది కానిది ఏది?

  1. భక్తి ఉద్యమం వైవిధ్యాన్ని ప్రోత్సహించే సంప్రదాయాలకు దూరంగా ఉంది.
  2. ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమం రాముడు మరియు కృష్ణుడిని ఆరాధించడం పైనే కేంద్రీకరించబడింది.
  3. భక్తి ఉద్యమం గుణగణాలతో నిమిత్తం లేకుండా భగవంతుడి భక్తి పై మాత్రమే కేంద్రీకరించబడింది.
  4. తులసీదాసు గుణగణాలతో భక్తి సంప్రదాయాన్ని అనుసరిస్తే భక్త కబీరు గుణగణాలు లేకుండానే భక్తి మార్గాన్ని అనుసరించాడు.
View Answer

Answer: 1

భక్తి ఉద్యమం వైవిధ్యాన్ని ప్రోత్సహించే సంప్రదాయాలకు దూరంగా ఉంది.

Question: 12

క్రింది వారిలో భక్తి ఉద్యమంతో సంబంధం లేని వారెవరు?

  1. శంకరాచార్య
  2. రామానుజాచార్య
  3. వల్లభాచార్య
  4. శ్రీకంఠాచార్య
View Answer

Answer: 4

శ్రీకంఠాచార్య

Question: 13

క్రింది జతలలో ఏది (సెయింట్ (సాధువు) సామాజిక నేపథ్యం) సరిగ్గా సరిపోల్చబడలేదు?

  1. నామదేవ – మగ్గరి
  2. రవిదాస –  చెప్పులు కుట్టేవారు.
  3. సాధన – కసాయి వాడు.
  4. సేన – మంగలివాడు.
View Answer

Answer: 1

నామదేవ – మగ్గరి

Question: 14

నలయిర దివ్య ప్రబంధం అనగా నేమి?

  1. బసవ వచనాల సంకలనం
  2. అళ్వార్ కీర్తనల సంకలనం
  3. పురందరదాసు కీర్తలన సంకలనం
  4. నారాయణగురు బోధనల సంకలనం
View Answer

Answer: 2

అళ్వార్ కీర్తనల సంకలనం

Question: 15

కబీర్ కు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరికానిది?

  1. కబీర్ విగ్రహారాధనను ఖండించెను.
  2. కబీర్ కుల వ్యవస్థను ఖండిస్తూ మానవులందరూ సమానమే అని భావించెను.
  3. ఇతని యొక్క బోధనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి.
  4. ఇతని యొక్క అనుచరులు కబీర్ పంధీలు అని పిలువబడినారు.
View Answer

Answer: 3

ఇతని యొక్క బోధనలు ముఖ్యంగా ఉర్దూ భాషలో లభ్యమవుతున్నాయి.

Recent Articles