Home  »  TSPSC  »  Bhakti and Sufi Movement

Bhakti and Sufi Movement (భక్తీ మరియు సూఫీ ఉద్యమం) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 21

సూఫీలు దాటవలసిన 10 దశలకు సంబంధించి సరికా నిజతను ఎంచుకోండి.

  1. నమాజ్ – రోజువారి ప్రార్థన
  2. సబర్- ఓర్పు
  3. ఫికర్ – పేదరికం
  4. తౌబా – పశ్చాత్తాపం
View Answer

Answer: 1

నమాజ్ – రోజువారి ప్రార్థన

Question: 22

దారషికొను గూర్చి సరైన వాక్యములు గుర్తించుము.
1. ధారాషికో షాజహాన్ యొక్క చిన్న కుమారుడు
2. సుఫీశాఖ అయిన ‘ఖదిరి సిల్ సిలా భక్తుడు

  1. 1 మరియు 2 సరైనవే
  2. 1 మరియు 2 సరైనవి కావు.
  3. 1 మాత్రమే సరైనది
  4. 2 మాత్రమే సరైనది
View Answer

Answer: 4

2 మాత్రమే సరైనది

Recent Articles