Home  »  TSPSC  »  Dr. B.R. Ambedkar

Dr. B.R. Ambedkar (డా.బి.ఆర్. అంబేద్కర్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

మహదీ సత్యాగ్రహంను 20 మార్చ్ 1927 నాడు నిర్వహించినారు. దీనికి సారధ్యం వహించింది ఎవరు?

  1. మోతీలాల్ నెహ్రూ
  2. బి.ఆర్.అంబేద్కర్
  3. ఎం.కె. గాంధీ
  4. లాల్బహదూర్ శాస్త్రి
View Answer

Answer: 2

బి.ఆర్.అంబేద్కర్

Question: 2

ఈ కింది వారిలో ఎవరు అఖిల భారత షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్ ను స్థాపించారు?

  1. మహాత్మాగాంధీ
  2. ఎం.సి. రాజా
  3. డా.బి.ఆర్.అంబేద్కర్
  4. బాబు జగ్జీవన్ రాం
View Answer

Answer: 3

డా.బి.ఆర్.అంబేద్కర్

Question: 3

ఆత్మ గౌరవ ఉద్యమాన్ని ప్రారంభించినవారు

  1. బి.ఆర్.అంబేద్కర్
  2. గోపాలప్రభ వాలంగ కర్
  3. రామస్వామి నాయికర్
  4. ఆత్మారాం పాండురంగ
View Answer

Answer: 3

రామస్వామి నాయికర్

Question: 4

డా॥బి.ఆర్.అంబేడ్కర్ స్థాపించిన నార్టీ పేరు ఏమిటి?

  1. ది పీసెంట్స్ అండ్ ది వర్కింగ్ పార్టీ ఆఫ్ ఇండియా
  2. ఫార్వార్డ్ బ్లాక్
  3. ది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ
  4. ఇండియన్ ఫ్రీడం పార్టీ
View Answer

Answer: 3

ది ఇండిపెండెంట్ లేబర్ పార్టీ

Question: 5

“అస్పృశ్యులకు కాంగ్రెస్, గాంధీ చేసిందేమిటి?” అనే పేరు గల ప్రసిద్ధి గ్రంథాన్ని రచించింది?

  1. డా.బి.ఆర్.అంబేద్కర్
  2. ఎ.కె. గోపాలన్
  3. ఎన్.జి.రంగా
  4. మినూ మసాని
View Answer

Answer: 1

డా.బి.ఆర్.అంబేద్కర్

Recent Articles