Home  »  TSPSC  »  Dr. B.R. Ambedkar

Dr. B.R. Ambedkar (డా.బి.ఆర్. అంబేద్కర్) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 6

ఈ క్రింది వాక్యములను గమనించుము.

1. గాంధీజి ‘ఆల్ ఇండియా హరిజన సంఘ్’ను స్థాపించెను.

2. అంబేద్కర్ ఆల్ ఇండియా డిప్రెసెడ్ క్లాసెస్ అసోసియేషను స్థాపించెను.
పైన చెప్పిన వ్యాకము(లు) ఏవి సరిఅయినవి.

  1. 1 మాత్రమే
  2. 2 మాత్రమే
  3. 1 మరియు 2
  4. పైవి ఏవి కాదు
View Answer

Answer: 3

1 మరియు 2

Question: 7

కులవ్యవస్థను నిర్మూలించడము ద్వారానే అణగారిన కులాల అభివృద్ధి సాధ్యమవుతుందని నమ్మినటువంటివారు ఎవరు?

  1. యం.కె. గాంధి
  2. ఎ.ఆర్. దేశాయి
  3. జ్యోతిబా ఫూలే
  4. బి.ఆర్.అంబేద్కర్
View Answer

Answer: 4

బి.ఆర్.అంబేద్కర్

Question: 8

ఆధునిక భారతీయ చరిత్రకు సంబంధించి కింది సంఘటనలు కాలక్రమానుసార (మొదటి నుండి చివరి వరకు) అమరిక ఏది?
I. అల్లూరి సీతారామరాజును అరెస్టు చేశారు.

II. ‘పూర్ణ స్వరాజ్’ డిమాండును కాంగ్రెస్ స్వీకరించింది.

III. బి.ఆర్. అంబేద్కర్ డిప్రెన్డ్ క్లాసెన్ అసోసియేషన్ స్థాపించారు.
ఐచ్ఛికాలు

  1. I-II-III
  2. II-I-III
  3. II-III-I
  4. III-II-I
View Answer

Answer: 1

I-II-III

Question: 9

డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్_______ లో దళితులను అణగారిన తరగతుల సంఘంగా ఏర్పాటు చేశారు.

  1. 1922
  2. 1926
  3. 1930
  4. 1934
View Answer

Answer: 3

1930

Question: 10

‘ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ: ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్’ అనే పేరుతో తన పీహెచ్ సిద్ధాంత వ్యాసాన్ని రాసిందెవరు?

  1. డాక్టర్ మన్మోహన్ సింగ్
  2. డాక్టర్ సి. రంగరాజన్
  3. డాక్టర్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా
  4. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్
View Answer

Answer: 4

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్

Recent Articles