Home  »  TSPSC  »  Educational Development in Modern India

Educational Development in Modern India (ఆధునిక భారత దేశంలో విద్యాభివృద్ధి) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 11

బ్రిటిష్ ఇండియాలో మొదటి విద్యా సంస్థ అయినా కలకత్తా మదర్సా …… చే స్థాపించబడింది.

  1. విలియం బెంటింక్
  2. వారెన్ హేస్టింగ్స్
  3. జాన్ షోర్
  4. జార్జ్ బార్లో
View Answer

Answer: 2

వారెన్ హేస్టింగ్స్

Question: 12

ఈ క్రింది వాటిలో ఒక దానిని “భారత ఆంగ్ల విద్యలో మాగ్నకార్ట”గా పరిగణిస్తారు:

  1. యూనివర్సిటీల చట్టం, 1904
  2. ది వుడ్స్ డిస్పాచ్ 1854
  3. ది హంటర్ కమీషన్, 1882
  4. గవర్నర్ జనరల్ తీర్మానం, 1913
View Answer

Answer: 2

ది వుడ్స్ డిస్పాచ్ 1854

Question: 13

1854 వుడ్స్ డిస్పాచ్ సందర్భంలో కింది ప్రకటనలలో ఏది(వి) సరైనది(వి)?

I. యూరోపియన్ విద్యాభ్యాసం భారతీయుల నైతిక స్వభావాన్ని మెరుగుపరుస్తుందని వాదించింది.
II. యూరోపియన్ విద్యాభ్యాసం భారతీయులు వర్తకం, వాణిజ్యం, విస్తరణ నుండి అందే ప్రయోజనాలను గుర్తించగలదని వాదించింది.
ఐచ్ఛికాలు :

  1. I మాత్రమే
  2. II మాత్రమే
  3. I మరియు II రెండూ
  4. I కానీ లేదా  II కానీ ఏదీ కాదు
View Answer

Answer: 3

I మరియు II రెండూ

Question: 14

కింది వాటిలో ఏ యూనివర్సిటీ 1854లో వుడ్ డిస్పాచ్ కింద ఏర్పాటు చేయబడలేదు?

  1. కలకత్తా
  2. బొంబాయి
  3. మద్రాసు
  4. కాన్పూర్
View Answer

Answer: 4

కాన్పూర్

Question: 15

కింది వాటిని వరుస క్రమంలో అమర్చండి :
ఎ. కొఠారి కమిషన్
బి. ఊడ్స్ డిస్పాచ్
సి. సాడ్లర్ కమిషన్
డి. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
కింది ఐచ్చికాల నుండి సరియైన జవాబును ఎంపిక చేయండి.

  1. సి, ఎ, డి, బి.
  2. సి, బి, డి, ఎ.
  3. బి, సి, ఇ, ఎ.
  4. ఎ, సి, బి, డి.
View Answer

Answer: 3

బి, సి, ఇ, ఎ.

Recent Articles