Home  »  TSPSC  »  Educational Development in Modern India

Educational Development in Modern India (ఆధునిక భారత దేశంలో విద్యాభివృద్ధి) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 16

భారతదేశంలో ఆంగ్ల విద్యకు సంబంధించినంత వరకు ఈ క్రింది ప్రవచనములలో ఏది సరి అయినది కాదు?

  1. 1813 ఛార్టర్ చట్టములో లక్ష రూపాయలు ఆధునిక శాస్త్రములు మరియు భాషాభివృద్ధి కొరకు
  2. బాబింగ్టన్ మెకాలే ఆంగ్ల విద్యపై ప్రసిద్ధమైన పత్రమును ఫిబ్రవరి 2, 1835న ప్రకటించెను.
  3. 1854 నాటి ఉడ్స్ పత్రము (Woods Dispatch) భారతదేశంలో ఆంగ్ల విద్య అభివృద్ధికి సంబంధించి మరొక మెట్టు.
  4. ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864లో హంటర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
View Answer

Answer: 4

ఉన్నత విద్య ఏ విధంగా కొనసాగుతున్నదో పరిశీలించడానికి 1864లో హంటర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

Question: 17

భారతదేశంలోని మొదటి మూడు విశ్వవిద్యాలయాలు (కలకత్తా, మద్రాసు మరియు బొంబాయి) ఏ సంవత్సరంలో స్థాపించబడ్డాయి?

  1. 1857
  2. 1881
  3. 1885
  4. 1905
View Answer

Answer: 1

1857

Question: 18

కింది ఏ సంవత్సరంలో భారత విశ్వవిద్యాలయాల చట్టం ఆమోదించబడింది?

  1. 1904
  2. 1903
  3. 1902
  4. 1901
View Answer

Answer: 1

1904

Question: 19

“పబ్లిక్ సర్వీస్ కమిషన్”కు సంబంధించిన సమస్యల పరిశీలనకై ఒక కమిషన్ ను నియమించిన బ్రిటిష్ వైశ్రాయ్ ని గుర్తించండి.

  1. లార్డ్ లిన్ లిత్ గో
  2. లార్డ్ రిప్పన్
  3. లార్డ్ డఫరిన్
  4. లార్డ్ ఇర్విన్
View Answer

Answer: 3

లార్డ్ డఫరిన్

Question: 20

కింది సంస్కరణ సంస్థలను వాటి స్థాపన యొక్క సరైన కాలక్రమానుసారాన్ని బట్టి అమర్చండి.
I. ఆంగ్లో ఓరియెంటెడ్ కాలేజీ, అలీఘడ్
II. ఖల్సా కాలేజ్, అమృత్ సర్.
III. హిందూ కళాశాల, కలకత్తా.
ఐచ్ఛికాలు:

  1. I-III-II
  2. II-III-I
  3. III-I-II
  4. III-II-I
View Answer

Answer: 3

III-I-II

Recent Articles