Home  »  TSPSC  »  Educational Development in Modern India

Educational Development in Modern India (ఆధునిక భారత దేశంలో విద్యాభివృద్ధి) Previous Questions and Answers in Telugu

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 31

1914 సంవత్సరంలో కోల్కతాలో నిర్వహించిన మొట్టమొదటి భారత సైన్స్ కాంగ్రెస్ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు?

  1. ప్రపుల్లా చంద్రరాయ్
  2. జె.సి. బోస్
  3. అశుతోష్ ముఖర్జీ
  4. లియోనార్డ్ రోజెర్స్
View Answer

Answer: 3

అశుతోష్ ముఖర్జీ

Question: 32

‘ప్రాచ్య (ఓరియంటలిస్ట్) విద్యావిధానం’, ‘యూరోపియన్ విద్యావిధానం’ కంటే పూర్తిగా లోకువైనదని ఎవరు వ్యాఖ్యానించారు?

  1. వెల్లస్లీ
  2. హేస్టింగ్స్
  3. విలియం బెంటింక్
  4. మెకాలే
View Answer

Answer: 4

మెకాలే

Question: 33

ఈ కింది వారిలో ఎవరు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనతో సంబంధం కలిగి ఉన్నారు?

  1. బాల గంగాధర్ తిలక్
  2. గోపాలకృష్ణ గోఖలే
  3. మదన్ మోహన్ మాలవియా
  4. మోతీలాల్ నెహ్రూ
View Answer

Answer: 3

మదన్ మోహన్ మాలవియా

Question: 34

పండిట్ మదన్ మోహన్ మాలవ్య దీని స్థాపకుడు?

  1. ఇంద్రప్రస్థ విశ్వ విద్యాలయం
  2. బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం
  3. ఢిల్లీ విశ్వ విద్యాలయం
  4. నలందా విశ్వవిద్యాలయం
View Answer

Answer: 2

బెనారస్ హిందూ విశ్వ విద్యాలయం

Question: 35

పబ్లిక్ ఇన్ స్ట్రక్షన్ కమిటీ అధ్యక్షుడిగా కింది వారిలో ‘మినిట్ ఆన్ ఇండియన్ ఎడ్యుకేషన్’ను ఎవరు వ్రాశారు.

  1. లార్డ్ విలియం బెంటింక్
  2. థామస్ బాబింగ్ టన్ మెకలే
  3. వారెన్ హేస్టింగ్స్
  4. విలియం ఆడం
View Answer

Answer: 2

థామస్ బాబింగ్టన్ మెకలే

Recent Articles