Home  »  TSPSC  »  Formation of Swaraj Party in 1923 – Simon Commission

Formation of Swaraj Party in 1923 – Simon Commission (1923లో స్వరాజ్ పార్టీ ఏర్పాటు – సైమన్ కమిషన్)

Indian History (ఇండియన్ హిస్టరీ) Questions and Answers in Telugu are very useful competitive exams like TSPSC Group-2, Group-3, Group-4, SI, PC, HWO, FBO, DL, JL, DAO, Drug Inspector, Librarian, AEE Mech, AEE Civil, TPBO, Veterinary, Horticulture etc
More Topics

Question: 1

ఆధునిక భారతీయ చరిత్ర సంఘటన, అది జరిగిన సంవత్సరానికి సంబంధించి జాబితా ఎ లోని వాటిని జాబితాలోని వాటితో జతచేయండి.

జాబితా-ఎ (సంఘటనలు)

ఎ. సైమన్ కమిషన్

బి. స్వరాజ్ పార్టీ

సి. దండి మార్చ్

డి. గాంధీ-ఇర్విన్ ఒప్పందం

జాబితా-బి (సంవత్సరాలు)

1. 1931
2. 1923
3. 1930
4.1927
ఐచ్ఛికాలు:

  1. ఎ-1, బి-4, సి-3, డి-2
  2. ఎ-1, బి-4, సి-2, డి-3
  3. ఎ-4, బి-2, సి-3, డి-1
  4. ఎ-4, బి-1, సి-2, డి-4
View Answer

Answer: 3

ఎ-4, బి-2, సి-3, డి-1

Question: 2

భారత జాతీయ ఉద్యమ సందర్భంలో ఈ క్రింది సంఘటనలను మొదటి నుండి చివరి వరకు సరైన కాలక్రమానుసారం అమర్చండి.

I. సైమన్ కమిషన్

II. ఖేడా సత్యాగ్రహం

III. గాంధీ-ఇర్విన్ ఒప్పందం

  1. I-II-III
  2. I-III-II
  3. II-I-III
  4. II-III-I
View Answer

Answer: 3

II-I-III

Question: 3

సైమన్ కమిషన్ ను ఏ సంవత్సరంలో మరియు ఎవరు ఏర్పాటు చేశారు?

  1. 1926 మరియు యు.ఎస్. ప్రభుత్వము
  2. 1927 మరియు బ్రిటిష్ ప్రభుత్వము
  3. 1928 మరియు ఫ్రెంచ్ ప్రభుత్వము
  4. 1929 మరియు డచ్ ప్రభుత్వము
View Answer

Answer: 2

1927 మరియు బ్రిటిష్ ప్రభుత్వము

Question: 4

కింది వారిలో నెహ్రూ నివేదిక యొక్క అధ్యక్షులు ఎవరు?

  1. జవహర్ లాల్ నెహ్రూ
  2. మోతీలాల్ నెహ్రూ
  3. తేజ్ బహదూర్ సప్రూ
  4. మదన్మోహన్ మాలవ్య
View Answer

Answer: 2

మోతీలాల్ నెహ్రూ

Question: 5

సైమన్ కమీషన్ రిపోర్టు 1930కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. ప్రావిన్సులలో ద్వంద ప్రభుత్వం రద్దు

బి. సింధ్, ఒరిస్సా ప్రత్యేక రాష్ట్రాల ఏర్పాటు ప్రతిపాదన

సి. కేంద్ర శాసనసభను ఏకస్వామ్య సూత్రంపై పునర్నిర్మించడం

డి. దిగువ సభ సభ్యులను ప్రతినిధులుగా పరిగణించి, వారిని ప్రావిన్సియల్ కౌన్సిల్స్ నుండి ఎన్నుకోవడం

సరైన జవాబును ఎంచుకొనుము

  1. ఎ, సి & డి మాత్రమే
  2. బి, సి & డి మాత్రమే
  3. ఎ, బి & సి మాత్రమే
  4. ఎ, బి & డి మాత్రమే
View Answer

Answer: 4

ఎ, బి & డి మాత్రమే

Recent Articles